Moviesతప్పు చేస్తే ఆ హీరోతోనే చేస్తా..తమన్నా బోల్డ్ కామెంట్స్ కి దండం...

తప్పు చేస్తే ఆ హీరోతోనే చేస్తా..తమన్నా బోల్డ్ కామెంట్స్ కి దండం పెట్టాల్సిందే..!?

హీరోయిన్ తమన్నా.. అందాల బొమ్మ.. పట్టుకుంటే కందిపోతుందా..? అనే లా ఉండే సున్నితమైన చర్మం. చూడగానే తాకాలి అనిపించే అదిరిపోయే ఫిగర్ . అబ్బో అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే హ్యాపీ డేస్ సినిమాలో ఎంటర్ అయినప్పుడు ఎలా ఉందో.. ప్రజెంట్ ఇప్పుడు బబ్లీ బౌన్సర్ సినిమాలో కూడా అంతే హాట్ గా చక్కగా తన ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ వస్తుంది. అందుకే కాబోలు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత కాలమైనా ఇంకా హీరోయిన్ గా తమన్న అవకాశాలు అందుకుంటూనే ఉంది. స్టార్ హీరో కళ్ళల్లో పడుతూనే ఉంది.

కాగా గతంలో సమంత హోస్ట్ గా చేసిన సాండ్ జామ్ ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చింది తమన్నా ఈ ప్రోగ్రాం లో వీళ్ళిద్దరూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. తమన్నా ని సమంత ప్రశ్నిస్తూ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”మీరు లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అని అడగ్గా..”?? తమన్నా, సమంతకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. తమన్నా నవ్వుతూ ..”అలాంటి ఛాన్స్ వస్తే అలాంటి తప్పు చేయాల్సివస్తే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ తో” అంటూ సిగ్గుపడుతూ చెప్పేసింది.

అప్పుడు సమంత నవ్వుతూ కమాన్ విజయ్ ఈ విషయం విన్నావా అంటూ చెప్పడం ఆ తర్వాత తమన్నా నవ్వుకోవడం చాలా సరదాగా అనిపించింది. అలా తమన్నా విజయ్ తొ లిప్ లాక్ కు రెడీ అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమన్నానే కాదు బాలీవుడ్ బడాస్టార్స్ మిగతా హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండతో తప్పు చేయడానికి రెడీ అన్నట్లే ఉన్నారు. అంత బాగా ఆయనని పొగిడేస్తున్నారు మరి చూడాలి తమన్నా కోరికను విజయ్ తీరుస్తాడా లేదా అనేది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news