Moviesబ్రా లేకుండా శ్రీ ముఖీ బోల్డ్ ఫోటో షూట్.. షర్ట్ బట్స్...

బ్రా లేకుండా శ్రీ ముఖీ బోల్డ్ ఫోటో షూట్.. షర్ట్ బట్స్ తీసేసి దాని ఫ్రీగా చూపిస్తున్న రాములమ్మ..!!

ఈ మధ్యకాలంలో యాంకర్ శ్రీముఖి హద్దులు మీరి ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు జనాలు. గతంలో శ్రీముఖి అంటే సౌండ్ స్పీకర్.. ఓ రాములమ్మ అందాల భామ అంటూ పిలుచుకునేవాళ్ళు. కానీ రాను రాను శ్రీముఖి హద్దులు మీరు మరి ఫోటో షూట్ చేస్తూ బరితెగించిన కామెంట్లు వినిపించేలా చేసుకుంటుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ దానికి మరోసారి నిదర్శనం గా నిలిచింది.

పలు షో లతో బిజీగా ఉంటూనే శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తన హాట్ అందాలను వడ్డిస్తూనే ఉంది . తాజాగా శ్రీముఖి చేసిన స్కిన్ షోకి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. శ్రీముఖి టైట్ జీన్స్ వేసుకుని డిజైనర్ షర్ట్ ధరించి బ్రా లేకుండా షర్ట్ బటన్స్ తీసేసి అందాలను ప్రదర్శించి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు శ్రీముఖి బోల్డ్ నెస్ చూసిన జనాలు మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇటీవల తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ షో యాంకర్ గా శ్రీముఖి కూడా ఉంది. ఓటీపీ ప్లాట్ ఫామ్ కావడంతో అక్కడ పరిమితుల లేవు. దీనితో దారుణమైన బట్టల్లో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది శ్రీముఖీ. ఈ క్రమంలోనే తాజాగా చేసిన ఫోటోషూట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నర్ వేర్ లేకుండా ఎద అందాలను ఎక్స్పోజ్ చేయడం మరి దారుణంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news