Moviesఆ పొజిషన్ కోసం పడుకోవడంలో తప్పులేదు ... ర‌ష్మీ ఇంత ప‌చ్చిగా...

ఆ పొజిషన్ కోసం పడుకోవడంలో తప్పులేదు … ర‌ష్మీ ఇంత ప‌చ్చిగా మాట్లాడ‌డం వెన‌క ఏం జ‌రిగింది…!

ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ యాంకర్స్ లో రష్మి గౌతమ్ ఒకరు. యాంకర్ గా కంటే రష్మి ముందు సినిమాల్లో నటించింది. చాలా సినిమాలలో నటించినా కూడా రష్మీకి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా రష్మి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో తర్వాత ఫుల్ గా బిజీ అయిపోయింది. ఇక జబర్దస్త్ తరవాత రష్మి సినిమాల్లో చాలా ఆఫర్స్ రావడం తో పలు చిత్రాలలో నటించింది. గుంటూరు టాకీస్ లో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఘాటుగా రొమాన్స్ చేయ‌డంతో పాటు మూతిముద్దులు కూడా

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్ల‌ను అందుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ కు అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అంతే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా రష్మి ముందు ఉంటుంది. ఇక యాంకర్ రష్మి సోషల్ మీడియాలో అయినా ఇంటర్వ్యూలలో అయినా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపించే అంశం కాస్టింగ్ కౌచ్. చాలా మంది నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులం అని చెబుతూ ఉంటారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.

రష్మి అంతకు మించి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ఓ ఇంటర్వ్యూ కు వెళ్ళింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ…..అవకాశం ఇస్తానంటే వెళ్ళడం అనేది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతే కాదు….. ఇలాంటి అవకాశానికి తాను కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టను అని దాన్ని గౌరవిస్తాను అని సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్ బాగుంటుంది అనిపిస్తే అలా వెళ్ళడం లో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది.

Telugu glamorous anchor Rashmi Gautam photos-Telugu glamorous anchor Rashmi Gautam photos - Anchorrashmi, Anchor Reshmi, Hyderabad, Rashmigautam, Teluguanchor, Tollywoodanchor, Tvshow

అవకాశం కోసం ఒకరు….అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు ఇలా పరస్పర అంగీకారం తో జరిగేదానికి కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం ఏంటి ? అంటూ యాంకర్ కే దిమ్మ తిరిగే ప్రశ్నలు వేసింది. అయితే తనతో మాత్రం ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదు అని…. ఓ నిర్మాతకు తనకు రెమ్యునరేషన్ విషయం లోనే విభేదాలు వచ్చాయని తెలిపింది. ఇక రష్మి గతం లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news