Moviesజీవితంలో నాకు మళ్లీ ఆ ఛాన్స్ వస్తే..చచ్చిన వదులుకోను..నాగచైతన్య సంచలన...

జీవితంలో నాకు మళ్లీ ఆ ఛాన్స్ వస్తే..చచ్చిన వదులుకోను..నాగచైతన్య సంచలన ప్రకటన..!

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నాళ్లు..స్టార్ హీరో కొడుకుగా..ఉన్నా ఆయన ఇప్పుడు ఆయన కంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకున్నాడు. సినిమాల పరంగా ఎప్పుడు హైలెట్ కానీ నాగచైతన్య..రీసెంట్ టైంస్ లో స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చి..న్యూస్ లో ట్రెండ్ అవుతున్నాడు. గతంలో నాగ చైతన్య గురించి మీడియాలో వార్తలు రావడం చాలా అరుదు.

కానీ, విడాకుల తరువాత..పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సమంత కాఫీ విత్ కరణ్ షో లో చేసిన కామెంట్స్ తరువాత..నాగ చైతన్య కూడా ఏ మాత్రం తగ్గకుండా తన పరసనల్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంటున్నాడు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా..బోలెడు ఇంటర్వ్యులు ఇచ్చిన ఆయన..సినిమా రిలీజ్ అయ్యాక కూడా పాజిటీవ్ వైబ్స్ కోసం వరుస ఇంటర్వ్యులు ఇస్తూనే ఉన్నారు.

తాజా ఇంటర్వ్యులో ఆయన సంచలన విషయాని బయటపెట్టారు. మీకు ఏ హీరోయిన్ తో వర్క్ చేయాలని ఉంది అని అడగ్గా..”కత్రినా కైఫ్, అలియా భట్, దీపికా పదుకునే..ఇంకా చాలా మ్మది ఉన్నారు. కానీ, నాకు అలియా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ వస్తే..ఖచ్చితంగా చేస్తా..ఎట్టి పరిస్ధితుల్లోను మిస్ చేసుకోను..”అంటూ సమంత కు మండిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news