Moviesబిగ్ షాకింగ్: హీరోయిన్ పూర్ణ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..పెళ్లి...

బిగ్ షాకింగ్: హీరోయిన్ పూర్ణ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..పెళ్లి ఆగిపోయిందట..!?

హీరోయిన్ పూర్ణ అంటే ఒకప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు . కానీ, ఇప్పుడు జనాభాకి ఆమె పేరు బాగా తెలుసు. ఆమెకు నచ్చితే బుగ్గ కొరికేస్తుంది. నచ్చకపోతే ముఖానే మీ పర్ ఫామెన్స్ బాగోలేదు అని చెప్పేస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలిగిన ఈ బ్యూటీ.. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. నరేష్ హీరో గా అంటించిన సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ..నటన పరంగా టూ గుడ్ అనిపించుకుంది.

ఆ సినిమా తెచ్చుకున్న పాజిటీవ్ టాక్ తో మరి కొన్ని సినిమాలో అవకాశాలు తెచ్చుకుంది. కానీ పెద్దగా హిట్ అవ్వలేదు. తన కెరీర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాల కోసం..ఫస్ట్ హిట్ కోసం చాలా కష్టపడినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ ఆ తరువాత తన సొంత టాలెంట్ తో..నటనతో మెప్పించి..శభాష్ అనిపించుకుంది. హీరోయిన్లు గా సినిమాలు చేసినా.. ఢీ షో ద్వారానే పాపులర్ అయ్యింది. ఢీ షో జడ్జీగా చేస్తూనే మళ్ళీ అవకాశాలు సంపాదించుకుంది. ఇప్పుడు పూర్ణ కెరీర్ ఫుల్స్ బిందాస్ గా ఉంది.

ఇలాంటి టైంలో నే ఆమె నిశ్చితార్ధం చేసుకుని ఓ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతున్నట్లుగా ఈ మధ్యనే తెలిపిన ఈ అమ్మదు..రీసెంట్ కోట్లు ఖర్చు చేసి నిశ్చితార్ధాని గ్రాండ్ గా చేసుకుంది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. నవంబరులో పెళ్లి అని కూడా ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది. కానీ సడెన్ గా ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత పూరణ ను సినిమాలు చేసుకోమని స్వేఛనిచ్చిన కాబోయే భర్త..ఇప్పుడు అమ్మడుకి ఓ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని తెలియడం తోనే నిశ్చితార్ధాని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటూ ఓ పుకారు వైరల్ గా మారింది. మరి చూడాలి దీని పై పూర్ణ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news