Movies"మా లైఫ్ లోకి మరో మెంబర్..ఇక పై మేం ముగ్గురం" ..మెగాడాటర్...

“మా లైఫ్ లోకి మరో మెంబర్..ఇక పై మేం ముగ్గురం” ..మెగాడాటర్ నీహారిక పోస్ట్ పై సస్పెన్స్..!!

సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కో హీరోయిని మూడు నాలుగు సార్లు పెల్లి చేసుకుంటుంది. వాళ్లు చేసుకోకపోయినా..జనాలు చేసేస్తున్నారు. అలాగే సెలబ్స్ పై రోజుకో వార్త పుట్టుకుస్తుంటుంది. అలా వచ్చే న్యూస్ లన్ని అబద్ధలా..? అంటే కావు అనే చేప్పాలి. మీడియాలో వచ్చిన చాలా న్యూస్లు నిజమే అయ్యాయి. సమంత నాగ చైతన్య డివర్స్ న్యూస్ మూడు నెలలు ముందే మీడియాలో వైరల్ అయ్యింది ఆ తరువాతే..వాళ్ళు అఫిషీయల్ గా అనౌన్స్ చేశారు.

ఇక స్టార్ హీరోయిన్ కాజల్ కూడా అంతే..ప్రెగ్నెంట్ అంతూ వార్తలు వచ్చినా నో నో అంటూ బుకాయించింది. చివరైకి తానే తను గర్వ్భవతి అని ఒప్పుకుంది. ఇవే కాదు ఇలా చాలా న్యూస్ లు సెలబ్రిటీల గురించి ముందే లీక్ అయ్యి..నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు అదే లిస్ట్ లోకి వచ్చింది మెగా డాటర్ నీహారిక. అమ్మడు కెరీర్ స్టార్టింగ్ నుండి అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే వచ్చింది. సినిమాల విషయంలో ఫ్లాప్ అయినా..అల్లరి విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే..అంటూ రచ్చ రచ్చ చేస్తుంది.


భర్త ను అభిమానులకు పరిచయం చేయడానికి అమ్మడు వేసిన వేషాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంత హంగామా చేసారు.ఇక పెళ్లి సంగతి అయితే చెప్పనవసరం లేదు. అయితే, పెళ్ళి తరువాత..భర్త తో కలిసి సరదాగా గడుపుతున్న ఈ అమండు గురించి ఓ మ్యాటర్ వైరల్ గా మారింది. నీహారిక తల్లి కాబోతుంది అంటు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. నిహారిక తల్లి కాబోతుందట. గత కొన్నాళ్ల నుండి ఈ గుడ్ న్యూస్ కొసం ..మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయాని స్వయాన నీహారిక తన ఫ్రెండ్స్ కి షేర్ చేసిన్నట్లు మీడియాకి సమాచారం అందింది. “మా లైఫ్ లోకి మరో మెంబర్..ఇక పై మేం ముగ్గురం”..అంటూ నీహారిక చాలా ఎమోషనల్ గా తల్లి పట్టుకుని ఏడ్చేసిందట. ఇప్పటికే నాగ బాబు..నీహారికకు పుట్టింట సారె కూడా పంపించారట. అయితే నీహారిక దీని పై ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం ఓ పోస్ట్ కూదా చేయలేదు. దీంతో ఈ వార్త సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైన నీహారిక ప్రెగ్నెంట్ అవ్వడం మంచి విషయమే కానీ.. మరి అందరుఎ దురు చూస్తున్న మెగా వారసుడు రాబోయేది ఎప్పుడు అంటూ ఉపాసన ప్రెగ్నెన్సీ పై మళ్ళీ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news