Moviesకెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్..కృతి బోల్డ్ స్టెప్ చూస్తే మైండ్ బ్లాకే..?

కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్..కృతి బోల్డ్ స్టెప్ చూస్తే మైండ్ బ్లాకే..?

పాపం కృతి శెట్టి..వరుస హిట్ సినిమాలు పడుతున్న క్రమంలో..”ది వారియర్” సినిమాతో..ఊహించని ఫ్లాప్ కొట్టింది. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా డిజాస్టర్ గా నిలిచింది. హీరో రామ్ పరిస్ధితి ఎలా ఉన్నా..డైరెక్టర్ లింగు స్వామీ , హీరోయిన్ కృతి సెట్టి పరిస్ధితి మాత్రం చాలా దారుణంగా తయారైంది. వాళ్ళ హిట్ ట్రాక్ కి బ్రేక్ పడ్డిన్నట్లైంది.

మరీ ముఖ్యంగా కృతి పై భారీ ఎత్తున ట్రోల్స్ మొదలైయ్యయి. ఉప్పెన సినిమాలో ఆమె డైలాగ్ ని బేస్ చేసుకుని..ఇప్పుడు నీకు వస్తాది చూడు జ్వరం..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ కృతి ఖాతాలో ఫ్లాప్ పడినా..కానీ, అమ్మడు చేతిలో ప్రజెంట్ బోలెడు ఆఫర్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ హిట్ అయినా..అమ్మడు మళ్ళీ పూర్వ వైభవం అందుకుంటుంది. కానీ, ఇక్కడ తేడా కొట్టే విషయం ఏమిటంటే,,

అమ్మడు చేతిలో ఉన్నవి అన్ని..ఖచ్చితంగా హిట్ అవుతాయి అని చెప్పే సినిమాలు కాదు. వారియర్ సినిమాలనే..50-50 ఛాన్సులు ఉన్న సినిమాలే ఉన్నాయి. ఇలాంటి పొజీషన్ లో కృతి ఆచి తూచి అడుగులు వేయాలి. అంతేకానీ, హిట్ కావాలని ఏ మాత్రం బెండ్ అయినా..బెండు తీసేస్తారు మన దర్శకనిర్మాతలు. అయితే, రీసెంట్ గా కృతి తదుపరి మూవీ మాచర్ల నియోజకవర్గం..నుండి మూడో సింగిల్ అప్ డేట్ వచ్చింది. అయితే, ఈ పాటలో కృతి కూసింత ఎక్కువే గ్లామర్ డోస్ పెంచిన్నట్లు ఉంది. తన్ బ్యాక్ చూపిస్తూ..నితిన్ తో హాట్ గా అదిరిందే అంటూ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తుంది. ఒక్కవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే..కృతి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news