Moviesప్యాంట్ లేకుండా పబ్లిక్ గా రోడు పై అలా.. కుర్రాళ్లను టెంప్ట్...

ప్యాంట్ లేకుండా పబ్లిక్ గా రోడు పై అలా.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న మలైకా..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ..ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా అది తక్కువే. 48 ఏళ్ల మలైకా అరోరా..ఇప్పటికి కత్తి లాంటి ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తూ కుర్రాళ్లకి సెగలు పుట్టిస్తుంది. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’లో తొలిసారి తళుక్కుమంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్‌’ సినిమాలో ప్రేక్షకులతో కెవ్వుకేక పెట్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా 48ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు.

ఈ వ‌య‌స్సులో కూడా ఆమె త‌న ఒంటిని బాణంలా వంచేస్తూ కుర్ర హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంతేకాదు డ్రెస్ అప్ రోజురోజుకు అరాచకంగా మారుతోంది. ఇంటా.. బయటా ఎక్కడా తగ్గేదేలే అంటోంది. హాఫ్ సెంచరీ వయసులో కూడా స్కిన్ షో చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, యోగా, కసరత్తులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటారు.

గ్లామర్ షోలో రెచ్చిపోయే మలైకా అరోరా.. ఇటీవల మరింత డోస్ పెంచి స్కిన్ షో చేస్తోంది. జిమ్, పార్టీలు, ఫంక్షన్లు అనే తేడా లేకుండా పొట్టి దుస్తులు, హాట్ లుక్ లో డ్రెస్ అప్ అవుతూ అందరినీ ఆకర్షిస్తోంది. కాగా తాజాగా మలైకా డ్రెస్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పబ్లిక్ గా ప్యాంట్ వేసుకోకుండా రోడ్ పై దర్శనిమిచ్చింది మలైకా. దీంతో మలైకా ఫొటోలు నెటింట్లో వైరల్ మారాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మలైకాని దారుణంగా తిట్టిపోస్తున్నారు.. రోజు రోజుకు బట్టల సైజు తగ్గించేస్తున్నావు అంటూ వల్గర్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news