Moviesసిగ్గు లేదా..పబ్లిక్ లో ఏంటి పిచ్చి పని..ఆ హీరోయిన్ ని తిట్టిపోస్తున్న...

సిగ్గు లేదా..పబ్లిక్ లో ఏంటి పిచ్చి పని..ఆ హీరోయిన్ ని తిట్టిపోస్తున్న నెటిజన్స్..!!

శ్రీయ సరన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రియ శరణ్.. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ .. రష్యా కు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ని పెళ్లి చేసుకుని భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది.

సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ భామ..త‌న భ‌ర్త‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ..విదేశీ ట్రిప్పులు వేస్తోంది. ఇక అక్కడ దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు. శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా శ్రియ ఆమె భర్త ఆండ్రూ కొచ్చిన్ రోడ్డుపై మీడియా కంట పడ్డారు. దాంతో ఆ సెలబ్రిటీ జంటను ఫోటోకి పోజులివ్వమని మీడియా అడిగితే..ఈ జంట చేసిన పనికి అందరు షాక్ అయ్యరు. ఇంతకి ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా..?? పబ్లిక్ గా ఉన్నాం అని తెలిసి కూడా ఫోటోకి పోజులివ్వ మంటే తన భర్త ఆండ్రూ కి డైరెక్ట్ గా లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసారు శ్రియా. అటు ఆండ్రూ కూడా తిరిగి అదే పని చేశారు. వీరిద్దరూ ఒకసారి రెండు సార్లో కాదు ముచ్చటగా మూడు సార్లు లిప్ లాక్ లతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ సెలబ్రిటీ జంట. దాంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ మారి నెటిజన్ల ట్రోల్స్ మధ్య చిక్కుకుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం పబ్లిక్ లో ఏంటి పిచ్చి పనులంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు బరితెగించిన ఆడది ఇంకెమిచేస్తుంది అంటూ తిట్టిపోస్తున్నారు. శ్రియ కు హాలీవుడ్ గుర్తొచ్చిందేమో అంటున్నారు. ఏదేమైనా వ్యక్తిగతంగా ఉండాల్సిన కొన్ని విషయాలను నలుగురి మధ్య పెడితే ఇలాగే ఉంటుందంటూ మండిపడుతున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news