Moviesటాప్ ఆఫ‌ర్లు రిజెక్ట్ చేసి 10 మంది టాలీవుడ్‌ సెలబ్రిటీస్...!

టాప్ ఆఫ‌ర్లు రిజెక్ట్ చేసి 10 మంది టాలీవుడ్‌ సెలబ్రిటీస్…!

సాధారణంగా మన ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు బిజినెస్ వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు కొన్ని కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లకు వీరు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం లేదా వారి వస్తువులను ప్రకటనల ద్వారా ప్రమోట్ చేయడం లాంటివి చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూనే ఉన్నారు.

అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ,విక్టరీ వెంకటేష్ ,ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి తదితర ప్రముఖులు ఉండటం గమనార్హం. ఇకపోతే మరికొంతమంది చాలా డబ్బు ఇస్తామని చెప్పినా కూడా, ఈ స్టార్ సెలబ్రిటీలు మాత్రం అందుకు ఒప్పుకోలేదట. అయితే వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment  News,The Indian Express

1. బాలకృష్ణ :
ఆయన దగ్గరకు ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయమని అడిగారట .అందుకు సమాధానంగా ప్రజలకు మంచి జరిగే ఏదైనా ప్రకటన చేయమని చెప్పండి ..ఫ్రీగా చేస్తాను..కానీ వాణిజ్యపరమైన ప్రకటనలో నేను నటించను అని చెప్పాడట.

Happy Birthday Mohan Babu: 5 films that made him the 'Dialogue King' |  Entertainment News,The Indian Express

2. మోహన్ బాబు:
మోహన్ బాబు ని కూడా పలు వాణిజ్య సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయమని అడిగారట. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు.

Kalyan Ram film titled Do or Die? - tollywood

3. కళ్యాణ్ రామ్:
హీరోగా , నిర్మాతగా దూసుకుపోతున్న కల్యాణ్ రామ్ కూడా ప్రకటనలలో నటించమని అడిగినప్పుడు, ఆయన సున్నితంగా తిరస్కరించాడట.

No contact with Kamal Haasan since parting ways: Gautami Tadimalla | Cities  News,The Indian Express

4. గౌతమి:
తెలుగు , తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమి నీ కూడా పలు వాణిజ్య సంస్థలు సంప్రదించడం జరిగింది. అంతేకాదు ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసినా కూడా గౌతమి తిరస్కరించారట.

Does Sai Pallavi demand huge remuneration to star opposite Pawan Kalyan in  ''Ayyappanum Koshiyum'' remake? | Telugu Movie News - Times of India

5. సాయి పల్లవి:
ప్రస్తుతం ఈమె క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెను కూడా యాడ్స్ లో నటించమని అడిగితే ఈమె అందుకు ఒప్పుకోలేదట.

MAA elections : Vishnu to strike a deal with the Jeevitha

6. మంచు విష్ణు:
తన మొదటి చిత్రం నటిస్తున్న సమయంలోనే మంచు విష్ణుకు యాడ్స్ లో నటించమని ఆఫర్ వచ్చింది.. కానీ అందుకు ఒప్పుకోలేదు.

manchu manoj birthday: ముద్ద దిగట్లేదు.. ఆశీర్వాదం తీసుకోలేని పరిస్థితి: మంచు  మనోజ్ ఆవేదన - manchu manoj don't want to celebrate his birthday, he decided  to help migrant | Samayam Telugu

7. మంచు మనోజ్ :
తన తండ్రి, అన్న బాటలోనే నడుస్తాను అని అన్నాడట మంచు మనోజ్.

Anushka marriage: అనుష్క పెళ్లికి సర్వం సిద్ధం.. ఆమె కంటే  చిన్నవాడే..!పేరెంట్స్ పట్టుబట్టడంతో స్వీటీ గ్రీన్ సిగ్నల్ - latest update  on star heroine anushka shetty ...

8. అనుష్క :
స్వీటికి కూడా ఆడ్స్ లో నటించమని ఆఫర్ వస్తే ఈమె తిరస్కరించింది.

Impact reveal of Allari Naresh-starrer Naandhi to happen soon | Telugu  Movie News - Times of India

9. అల్లరి నరేష్:
అల్లరి నరేష్ కి కూడా యాడ్స్ లో నటించమని అవకాశం వస్తే ,నటించనని డైరెక్టుగా చెప్పేశాడట.

Sai Dharam Tej fans take Twitter by storm on his birthday | Telugu Movie  News - Times of India

10. సాయి ధరమ్ తేజ్ :
ఇతనిని కూడా పలు యాడ్స్ లో నటించమని అడిగినప్పుడు, అప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించడం ఇష్టం లేదు అని చెప్పాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news