Moviesతండ్రి వ‌య‌స్సు ఉన్నోడితో డేటింగ్ చేసిన క్రేజీ హీరోయిన్ ?

తండ్రి వ‌య‌స్సు ఉన్నోడితో డేటింగ్ చేసిన క్రేజీ హీరోయిన్ ?

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు, హీరోయిన్ల డేటింగ్ ల వ్య‌వ‌హారం చాలా కామ‌న్‌. ఇక హీరోయిన్లు, ద‌ర్శ‌కుల‌తోనూ వ్య‌వ‌హారాలు న‌డుపుతూనే ఉంటారు. ఇక కొంద‌రు హీరోలు, హీరోయిన్ల‌కు మ‌ధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా డేటింగ్‌లు న‌డ‌ప‌డం, ప్రేమ‌లో ప‌డ‌డం కామ‌న్‌. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్లు సైతం త‌మ కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాళ్ల‌తో డేట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా త‌న కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడిని పెళ్లాడితే.. అమ్మ‌మ్మ వ‌య‌స్సు ఉన్న మ‌లైకా అరోరా ఏకంగా త‌న కంటే ప‌దేళ్లు చిన్నోడు అయిన అర్జున్ క‌పూర్‌ను బుట్ట‌లో వేసుకుని డేటింగ్ చేస్తుంది.

Aditya Pancholi Takes a Dig at Kangana Ranaut's 'Padma Shri' Statement in  The Sushant Singh Rajput Death Case | India.com

ఇక కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అయిన కంగ‌నా ర‌నౌత్ సైతం త‌న కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద‌వాడు… ఇంకా చెప్పాలంటే త‌న తండ్రి వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో డేటింగ్ చేసిన విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. కంగ‌నా ర‌నౌత్ సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఆమెకు అవ‌కాశాలు లేక చిన్న చిన్న వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమెకు అనురాగ్ బ‌సు గ్యాంగ్ స్ట‌ర్ సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు.

Kangana Ranaut's 5 Love Relationship Affairs - YouTube

ఆ త‌ర్వాత ఆమె త‌న తండ్రి వ‌య‌స్సు ఉన్న ఆదిత్య పంచోలితో స‌హ‌జీవ‌నం చేయ‌డం అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఆదిత్య పంచోలిని ఆమె ఎంతో గాఢంగా ప్రేమించింది. ఆ త‌ర్వాత హృతిక్ రోష‌న్‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్న టైంలో అత‌డిలో ప్రేమ‌లో ప‌డింది. ఆ త‌ర్వాత పంచోలీకి దూర‌మై హృతిక్‌కు ద‌గ్గ‌రైంది. అప్పుడే హృతిక్ త‌న భార్య‌కు దూర‌మ‌య్యాడు. చివ‌ర‌కు కంగ‌న‌- హృతిక్ మ‌ధ్య కూడా తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news