Gossipsఆమెతో డేటింగ్ కు సిద్ధం.. హీరోయిన్ కామెంట్.. ఏంటో ఈ అతి..!

ఆమెతో డేటింగ్ కు సిద్ధం.. హీరోయిన్ కామెంట్.. ఏంటో ఈ అతి..!

రాను రాను బాలీవుడ్ కల్చర్ ఫారిన్ కంట్రీస్ ను ఈక్వల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వారి సినిమాలు ఉంటున్నాయి. కల్ట్ కల్చర్ సినిమాల్లో హాలీవుడ్ ను తలపిస్తున్న బాలీవుడ్ లో ఇప్పుడు కొత్తగా డేటింగ్ కల్చర్ కూడా తోడవుతుంది. అదేంటి డేటింగ్ అన్నది ఎప్పటినుండో ఉంది కదా అనుకోవచ్చు. డేటింగ్ ఉంది అది మేల్, ఫీమేల్ చేస్తే కరెక్ట్ కాని ఇప్పుడు లోకం తీరు మారింది.

ఇద్దరు ఆడవాళ్లు డేటింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ఫారిన్ కంట్రీస్ లో ఇప్పటికే ఇది నడుస్తుండగా బాలీవుడ్ సెలబ్రిటీస్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్య కత్రినా కైఫ్ కూడా తను డేటింగ్ చేయాల్సి వస్తే కరీనాతో చేస్తా అన్నది. భరత్ ప్రమోషన్స్ లో కత్రినా కైఫ్ మీరు ఆడవాళ్లతో డేటింగ్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని అన్నది అలా అడగ్గానే ఆమె కరీనా పేరు చెప్పింది.

కరీనా కపూర్ చాలా ధైర్యవంతురాలు.. అందమైనది కూడా నేను డేటింగ్ చేస్తే ఆమెతోనే చేస్తానని సంచలన కామెంట్ చేసింది కత్రినా కైఫ్. ఆమె కూడా ఫారిన్ బ్యూటీ కాబట్టి అక్కడ కల్చర్ ను ఇక్కడ పాటించాలని చూస్తుంది. కత్రినా కావాలన్నా కరీనా ఒప్పుకోవాలి కదా.. సైఫ్ తో మ్యారేజ్.. ఓ కొడుకు పుట్టాక సినిమాలకు దూరమైన కరీనా కత్రినా కామెంట్స్ కు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news