Gossipsకూతురు సినిమాల్లో నటిస్తే..విడాకులిస్తానన్న స్టార్ కమెడియన్..!

కూతురు సినిమాల్లో నటిస్తే..విడాకులిస్తానన్న స్టార్ కమెడియన్..!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలనుకుంటున్న ఓ కమెడియన్ కూతురికి గట్టి వార్నింగ్ ఇచ్చాడట అతగాడు. తెలుగులో హీరోయిన్ గా నటించాలని ఆమె కోరిక చెప్పగా అలాంటి పిచ్చి పిచ్చి వేశాలెందుకని దండించాడట. అంతేకాదు కూతురికి కమెడియన్ భార్య సపొర్ట్ దొరకడంతో ఆమెకు డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పాడట.

ఇంతకీ ఎవరా స్టార్ కమెడియన్ ఎందుకు తన కూతురిని హీరోయిన్ గా వద్దన్నాడు అంటే.. ప్రస్తుతం సినిమా హీరోయిన్ పట్ల ప్రేక్షకులు చూస్తున్న విధానాన్ని నచ్చని కమెడియన్ తన కూతురు హీరోయిన్ గా అయ్యేందుకు అసలు ఒప్పుకోవట్లేదట. ప్రస్తుతం ఫారిన్ లో విజువల్ ఎఫెక్ట్స్ లో ట్రైనింగ్ పొందుతున్న ఆమె హీరోయిన్ ఆశలను చంపుకోవాల్సిందే.

మరి తండ్రి వార్నింగ్ వల్ల ఆమె కల కలగానే ఉంటుందా లేక ఆయన్ని ఒప్పించి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో గుసగుసలాడుతున్న ఈ న్యూస్ పై ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఎవరా కమెడియన్.. ఆయన స్ట్రగుల్ ఏంటి అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news