Gossipsపారిపోయి వేరొకరితో పెళ్ళికి సిద్ధపడిన సమంత..!

పారిపోయి వేరొకరితో పెళ్ళికి సిద్ధపడిన సమంత..!

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ మీద ట్రోలింగ్స్ కామన్ అయ్యింది. అభిప్రాయాలను మాత్రమే తెలపాల్సిన సోషల్ ఫ్లాట్ ఫాంలో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరో పక్క తమకు నచ్చిన హీరో, హీరోయిన్స్ పై తమ స్పందన తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సమంత వీరాభిమాని ఒకడు ఆమెతో పెళ్లితో దిగిన పిక్ ను ఫోటో షాప్ చేశాడు. దాన్ని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాడు.

సమంతకు ఆర్లెడీ పెళ్లి అయ్యింది అన్న ఆలోచన కూడా లేకుండా అభిమాని చేసిన పనికి మిగతా ఫ్యాన్స్ అంతా ఫైర్ అయ్యారు. అయితే సమంత మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంది. అంతేకాదు చాలా కూల్ సమాధానం ఇచ్చింది. గత వారం పారిపోయాను ఇది ఎలా లీక్ అయ్యిందో తెలియట్లేదు. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ తన సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శించింది సమంత.

పెళ్లి బట్టలతో తనతో దిగిన పిక్ షేర్ చేయగా సమంత తప్ప మిగతా వారంతా రచ్చ రచ్చ చేసేవారు. సాం మాత్రం సూపర్ కూల్ గా స్పందించి అందరిని ఆశ్చర్యపరచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news