Videosజిగేల్ రాణి అందాలు చూసి ఆనందించండి..! (వీడియో)

జిగేల్ రాణి అందాలు చూసి ఆనందించండి..! (వీడియో)

రంగస్థలం హిట్ లో సాంగ్స్ ఎంత ప్రాధాన్యత తెచ్చుకున్నాయో తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఇక సుకుమార్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఆ పాటతో మాస్ ఆడియెన్స్ మనసు దోచేయాల్సిందే. తను తీసిన 100% లవ్ సినిమాలో కూడా డియాలో డియాలో అంటూ దుమ్మురేపేలా చేశాడు.

ఇక రంగస్థలం లాంటి సినిమాలో జిగేల్ రాణితో అందాల ప్రదర్శన అబ్బో అరుపులు పెట్టించాడు. డీజే సినిమాతో బికిని అందాలను ఎరగా వేసి క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దె మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ చిందులేసింది. సినిమాలో ఈ పాట చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.

ఇక ఈ సాంగ్ లో పూజాని అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. కుర్ర కారుని ఉర్రూతలూగించిన ఈ జిగేల్ రాణి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సినిమా రాం చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గానే కాదు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఈ జిగేల్ రాణి అందాలు చూసి మీరు ఆనందించండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news