Tag:telugu news

అక్కినేనితో సినిమాలు.. ఎన్టీఆర్‌తో క‌బుర్లు… ఆ హీరోయిన్ రూటే స‌ప‌రేటు…!

విభిన్న క‌థాంశాల్లో అయినా అల‌వోక‌గా ఒదిగిపోయిన న‌టి.. వాణిశ్రీ. ముఖ్యంగా ప్రేమ‌క‌థ‌ల్లో ఎక్కువ‌గా ఒక త‌రం ద‌ర్శ‌కులు ఆమెనుఎంపిక చేసుకునేవారు. ప్రేమ‌న‌గ‌ర్‌.. ఈకోవ‌లో వ‌చ్చిందే. ఈ సినిమా డూప‌ర్ హిట్ట‌యింది. ఇలా.. అనేక...

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతిని ఆ డైరెక్టర్ వాడుకుని వదిసాడని తెలుసా…? అతడి వల్ల ఆస్తులు అన్నీ పోగొట్టుకుని…!

ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రేవతి కూడా ఒకరు. రేవతి మానసవీణ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే అప్పటికే రేవతి మలయాళం లో అనేక చిత్రాల్లో నటించి అభిమానులను...

మ‌ళ్లీ ప‌వ‌న్ మ‌దిలోకి రేణు జ్ఞాప‌కాలు… !

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అంతకుముందే ఆమె కోలీవుడ్‌లో ఓ సినిమాలో హీరోయిన్గా నటించింది. తెలుగులో మాత్రం...

రఘువరన్ భార్య కూడా మనకు బాగా తెలిసిన నటే… వీళ్లు ఎందుకు విడిపోయారో తెలుసా..!

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ల‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘువరన్. విలన్ గా అనేక చిత్రాల‌లో నటించిన రఘువరన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ర‌ఘువ‌ర‌న్‌ది డిఫ‌రెంట్ విల‌నిజం....

ప్రకాష్‌రాజ్ – పోనీవర్మ లవ్ స్టొరీ తెలుసా…? మొదటి భార్యతో అందుకే విడిపోయాడా…?

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్లు విడాకులు కామన్. అయితే కొంత‌మంది త‌మ పార్ట్ న‌ర్ తో విడిపోయి సింగిల్ గా ఉండిపోతే మ‌రికొంద‌రు మాత్రం ఒంటరిగా ఉండ‌లేక రెండో పెళ్లి చేసుకుంటారు. ఆ లిస్ట్ లో...

ప‌వ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ అత్తారింటికి దారేది ‘ గురించి 10 టాప్ సీక్రెట్స్ ఇవే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన `జల్సా` సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ లేదు. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు...

త్వరలోనే సినీ ఇండస్ట్రీకి సుమ గుడ్ బై..గల గల మాట్లాడే యాంకర్ ఆ ప్రాబ్లం ఉందా..?

సుమ కనకాల.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ నవ్విస్తూ.. అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బుల్లితెర యాంకర్ సినిమాల్లో చిన్నాచితక పాత్రలు...

సమంత కు కోలుకోలేని షాక్.. కొంప ముంచేసిన చెత్త నిర్ణయం..!?

సమంత ఈ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతుంది.. ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆమె చేసే సినిమాలు ఒక రీజన్ అయితే మరొకటి ఆమె వ్యక్తిగత జీవిత...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...
- Advertisement -spot_imgspot_img

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...