Tag:nandamuri hero
Movies
ఎన్టీఆర్ అనవసరంగా తప్పు చేస్తున్నాడా.. ఆ డైరెక్టర్‌తో ఇప్పుడు సినిమా ఏంది సామీ..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. టెంపర్‌కు ముందు వరకు ఎన్టీఆర్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఎన్టీఆర్ మార్కెట్ బాగా డల్ అయ్యింది. బహుశా ఎన్టీఆర్ కెరీర్‌లోనే...
Movies
నందమూరి ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్… ‘ కళ్యాణ్‌రామ్ బింబిసార ‘ రిలీజ్ డేట్ ఫిక్స్…!
నందమూరి హీరోలు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కరోనా కష్టాల తర్వాత గతేడాది డిసెంబర్లో బాలయ్య నటించిన అఖండ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ ముహూర్తాన బాలయ్య అఖండ రిలీజ్ చేశాడో...
Movies
పవన్ చేసిన ఈ సినిమాలు బాలయ్య రిజెక్ట్ చేసినవే…!
సినిమా రంగంలో ఓ హీరో చేయాల్సిన సినిమాలు ఒక్కోసారి అనుకోని కారణాలతో వేరే హీరో చేయాల్సి వస్తుంది. అలా చేతులు మారిన సినిమాలు హిట్ అయితే ఆ సినిమాను వదులుకున్న హీరోలు ఫీల్...
Movies
కళ్యాణ్‌రామ్‌పై ఆ స్టార్ డైరెక్టర్ చెక్కు చెదరని ప్రేమ… ఆ హిట్ సినిమాకు సీక్వెల్ ఫిక్స్..!
అనిల్ రావిపూడి ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు. అనిల్ రావిపూడి వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఇప్పుడు ఎఫ్...
Movies
RRR అల్లూరి పాత్రలో ఎన్టీఆర్… వైరల్‌గా యంగ్‌టైగర్ వ్యాఖ్యలు (వీడియో)
దర్శకధీరుడు రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ డూపర్‌హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌ను సరైన టైంలో...
Movies
బాలయ్య సినిమాల్లో కళ్యాణ్‌రామ్‌కు పిచ్చగా నచ్చిన సినిమా ఇదే..!
నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ వంశం నుంచి రెండో తరం హీరోగా ఆయన తనయులు బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ హీరోలుగా వచ్చారు. వీరిలో బాలకృష్ణ తండ్రికి తగ్గట్టుగానే తిరుగులేని మాస్...
Movies
సమరసింహారెడ్డి కథకు ఆ రెండు సినిమాలే స్ఫూర్తి… ఆ సినిమాలు ఇవే..!
తెలుగు సినిమా మార్కెట్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా కచ్చితంగా సమరసింహారెడ్డి అని చెప్పాలి. 1999 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను చెరిపేసింది. తెలుగు సినిమా మార్కెట్...
Movies
500మంది భార్యలు ఉన్న “బింబిసార” గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ . ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ...
Latest news
తెలుగు ప్రజల్లో హృదయాల్లో స్వీడన్ దేశస్థుడికి స్థానం… ఎవరా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!
వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...
బాలయ్య ‘ అఖండ 2 ‘ … అక్కడ తాండవం చేస్తోన్న బాలయ్య…!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తన మాస్ స్టైల్లో తెరకెక్కిస్తోన్న...
రెండో ఆదివారం కూడా ‘ కుబేర ‘ డామినేషన్ మామూలుగా లేదే…!
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ కుబేర. బాక్సాఫీస్ దగ్గర సాలీడ్ హిట్ సినిమాగా నిలిచిన కుబేర సినిమాలో ధనుష్, అక్కినేని...
Must read
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమతుల్లేని అటిజం సెంటర్లపై చర్యలు..?
హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...
Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం
Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...