Movies

మిథాలీ రాజ్ బయోపిక్‌ కన్ఫం.. ఎవరు చేస్తున్నారో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా బయోపిక్‌ల హవా సాగుతోంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, వైయస్ఆర్ లాంటి ప్రముఖుల జీవిత చరిత్రలను తెరకెక్కించగా అవి భారీ హిట్లుగా నిలిచాయి. కాగా తాజాగా...

టక్ చేసుకొచ్చిన నాని.. ఎలా ఉంటుందో మరి?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాని తన తరువాత చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్...

ఎటూ కానీ సమయంలో లవ్ స్టోరీ చెబుతున్న సాయి పల్లవి

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను...

అప్పుడు నై.. ఇప్పుడు సై

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో త్రివిక్రమ్, తారక్ తమ కాంబోను మరోసారి రిపీట్ చేయాలిన ప్లాన్ చేస్తున్నారు....

యాక్షన్ ఫైనల్ రిజల్ట్.. విశాల్ దెబ్బకు అల్లాడుతున్న బయ్యర్లు

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ యాక్షన్ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై తమిళ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా...

అసురన్ కోసం వెంకీ మామ జాగ్రత్తలు

రీమేక్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే హీరో వెంకటేష్ మరోసారి అదే ఫార్ములాతో మనముందుకు రాబోతున్నాడు. బ్రహ్మోత్సవం లాంటి అమృతాంజన్ సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నాడు. కాగా ఈ...

హీరో రాజశేఖర్‌కు పోలీసుల ఝలక్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వాహనం ఇటీవల యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో ఆయనకు పెద్దగా గాయాలు ఏమీ కాకపోవడంతో రాజశేఖర్ కుటుంబంతో పాటు ఇండస్ట్రీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా...

అర్జున్ సురవరం రివ్యూ & రేటింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఎంచుకునే కథలు చాలా సెలెక్టివ్‌గా ఉండటంతో అతడు చేసే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడి చూస్తుంటారు. కాగా కిర్రాక్ పార్టీ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీతో...

ఇస్మార్ట్ బ్యూటీలతో మెగా హీరో రొమాన్స్

గద్దలకొండ గణేష్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ ఓ సరికొత్త...

సరిలేరు నీకెవ్వరు రన్‌టైం ఫిక్స్

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో...

సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తోన్న తారక్.. మోతమోగాల్సిందే అంటోన్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మూవీ RRRలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో తారక్ మార్కెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా స్టార్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నాడు...

యాక్షన్ ముగించుకున్న హీరోలు.. అందాల కోసం జక్కన్న ఆరాటం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందంటూ చిత్ర యూనిట్ పేర్కొనడటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు...

మోసగాళ్ళ అంతు చూస్తానంటున్న మంచు విష్ణు

మంచు ఫ్యామిలీ నుండి హీరోలుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ చాలా సినిమాలు చేసినా ఎందుకో వారికి సరైన హిట్స్ పడటం లేదు. యాక్టింగ్‌లో ఇద్దరు హీరోలు మంచి మార్కులే కొట్టేసినా...

ఎద అందాల భామ.. ఎందుకు వేసుకుందో రామ!

బాలీవుడ్ బ్యూటీలు అందాల ఆరబోత కోసం ఎంతవరకైనా రెచ్చిపోతారు. అలాంటిది ఫాంలో ఉన్న హీరోయిన్లు అయితే ఏకంగా బికినీ షోలతో రెచ్చిపోయి ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. అలాంటిది వారు వేసుకునే డ్రెస్సులతో తమ...

జార్జి రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాల హవా జోరుగా కొనసాగుతోంది. మహానటి చిత్రంతో సావిత్రి బయోపిక్‌ను తెరకెక్కించగా, కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల రూపంలో నందమూరి తారకరామారావు జీవితగాధను మనముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో...

Latest news

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

అప్పుడు నై.. ఇప్పుడు సై

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద బ్లాక్...

బాల‌య్య ఫ్యాన్స్‌కు కొత్త ఫీవ‌ర్ ప‌ట్టుకుందిగా… తెలుగు గ‌డ్డ‌పై ఇదో ట్రెండ్ సెట్టే..!

ఏంటో తెలియ‌దు కాని గ‌త యేడాది కాలంగా సోష‌ల్ మీడియాలో బాల‌య్య...