Most recent articles by:

NEWS DESK

బ్రేకింగ్‌: టీడీపీ మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు బెయిల్‌

కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. ల‌క్ష రూపాయ‌ల పూచీక‌త్తుతో పాటు 14 ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను ఆయ‌న‌క కోర్టు మంజూరు చేసింది....

మ‌హేష్‌తో సినిమాకు రెడీ అన్న స్టార్ డైరెక్ట‌ర్‌… దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ డైరెక్ట‌ర్ అయినా సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటాడు. మ‌హేష్‌తో  హిట్ కొడితే ఆ డైరెక్ట‌ర్ రేంజ్ ఎలా మారిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. అయితే సౌత్...

సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్‌… దిశ చ‌నిపోయాక కూడా 9 రోజులు ఫోన్ వాడింది ఎవ‌రు…!

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ కేసు విచార‌ణ‌లో రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుశాంత్ మాజీ...

బాల‌య్య‌పై జూనియ‌ర్ ప్రెజ‌ర్ ఎక్కువైందా…!

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోల సినిమా వ‌స్తుందంటే నంద‌మూరి అభిమానులు ఎంత హంగామా చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే నంద‌మూరి అభిమానులకు మాత్రం ఓ...

కేసీఆర్‌ పై మోడీకి రేవంత్ ఫిర్యాదు

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు ఫైర్ ప్ర‌మాదంలో 9 మంది చ‌నిపోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌లిచి వేసింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ‌లో రాజ‌కీయ రంగు పులుముకుంది....

శృంగారంపై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… వామ్మో ఇంత డేరింగ్‌గానా..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పూరి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో శృంగారం గురించి మ‌రీ...

నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది....

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో నాగార్జున సినిమా ఫిక్స్‌… 15 ఏళ్ల లాంగ్ గ్యాప్‌తో…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - కింగ్ నాగార్జున క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాబోతుందా ? అంటే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ ప్ర‌కారం అవున‌నే తెలుస్తోంది. గ‌తంలో...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...