Moviesస్టార్ హీరో భార్యకి పెదాల పై ముద్దు పెట్టిన యంగ్ హీరో.....

స్టార్ హీరో భార్యకి పెదాల పై ముద్దు పెట్టిన యంగ్ హీరో.. ఈ అరాచకం ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడిగితే తొక్క తోట కూర కట్ట.. క్యారెక్టర్ డిమాండ్, కధ కోసం అంటూ కల్లబొల్లి సాకులు చెప్తూ వస్తున్నారు . కాగా రీసెంట్గా ఇదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర భార్య హీరోయిన్ కియారా అద్వానీ . ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి తరువాత ఓ వైపు మ్యారిడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు హ్యాపీగా సినిమాలు చేసుకుంటుంది ఈ జంట. ఈ జంట వేరువేరు ప్రాజెక్టులు బిజీ బిజీగా ఉన్నారు . ప్రజెంట్ కీయారా అద్వానీ చేస్తున్న సినిమా సత్య ప్రేమ్ కి కధ. జూన్ 29 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ..రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు .

ఇదే క్రమంలో ఆమె ఈ సినిమా కోసం లిప్ లాక్ కి సిద్ధపడటం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లయిన కొన్ని నెలలకే అమ్మడు ఈ రేంజ్ లో కమిట్ అవ్వడం సంచలనంగా మారింది. కాగా ఇదే హీరోతో గతంలో భూ భూలియా సినిమాలో ను ఘాటుగా లిప్ లాక్ చేసింది. అప్పుడు అమ్మడుకు పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు పెళ్లైంది. అయినా సరే ఏ మాత్రం మొహమాటం లేకుండా లిప్ లాక్ ఇవ్వడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

కార్తీక్ అయన్ – కీయారా అద్వాని జంటగా నటిస్తున్న సినిమా “సత్య ప్రేమకి కధ”. జూన్ 29న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించి రొమాంటిక్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ కిస్ హైలెట్గా మారింది. అంతే కాదు ఇద్దరు కెమిస్ట్రీ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది . మరి ముఖ్యంగా కార్తిక్ లాంటి హీరోకి కీయారా అద్వానీ లిప్ లాక్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ టీజర్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news