Moviesస్టార్ హీరో సినిమాలో జాన్వీ ఐటెమ్ సాంగ్.. డైరెక్టర్ ట్విస్ట్ కు...

స్టార్ హీరో సినిమాలో జాన్వీ ఐటెమ్ సాంగ్.. డైరెక్టర్ ట్విస్ట్ కు దిమ్మ తిరిగిపోలా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ వచ్చిన జాన్వికపూర్ ఒక్కసారిగా తన పెట్టుకున్న రూల్స్ మారుస్తూ .. స్టార్ట్ డైరెక్టర్ కోసం ఇష్టమైన హీరో కోసం తాను పెట్టుకున్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసేస్తుంది అంటూ ఓ న్యూస్ వెరైల్ అవుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తన ఇష్టమైన హీరో కోసం ఐటెం సాంగ్ చేయడానికి ఇష్టపడిందట.

ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ . ఎస్ పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి జాన్వీ కపూర్ సంప్రదించినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే బోనీ కపూర్ ఈ ఆఫర్ కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని.. జాన్విని హీరోయిన్ గానే చూపించాలి అంటూ ట్రై చేస్తున్నారని ..అయితే సుకుమార్ డైరెక్షన్ అంటే మొదటి నుంచి ఇష్టమైన జాన్వికపూర్ మాత్రం పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

సుకుమార్ డైరెక్షన్ లో ఐటెం సాంగ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ఇన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ చూసిన ఎవరైనా ఇలాంటి ఆఫర్ వస్తే వదులుకుంటారా..? జాన్వి కూడా అలానే చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ థర్టీ సినిమాలో మొదటి హీరోయిన్గా బుచ్చిబాబు చరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయిన జాన్వీల పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఏది ఏమైనా సుకుమార్ ఇచ్చిన ట్విస్ట్ సూపర్ గా ఉంది అంటున్నారు జాన్వీ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news