Moviesఅయ్య బాబోయ్..ప్యాంట్ మర్చిపోయిన దీప్తి సునైనా..పొట్టి నిక్కర్ లో ఆ...

అయ్య బాబోయ్..ప్యాంట్ మర్చిపోయిన దీప్తి సునైనా..పొట్టి నిక్కర్ లో ఆ ప్రైవేట్ పార్ట్ ఫ్రీ షో.. !!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ ఉన్న సామాన్య ప్రజలు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు . ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే బడాబడా హీరోల కూతుర్లు కొడుకులే.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసే ముద్దుగుమ్మలే.. అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటూ వీధి ఒక్క సెలబ్రిటీ దర్శనమిస్తున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ స్టార్స్ చాలామందే ఉన్నారు . వాళ్ళల్లో మరీ ముఖ్యంగా యూట్యూబ్ నెంబర్ వన్ గా రాజ్యమేలుతున్నారు షణ్ముఖ జస్వంత్.

స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న షణ్ముఖ జశ్వంత్ గర్ల్ ఫ్రెండ్ నే ఈ దీప్తి సునైనా . అయితే ఇది ఒకప్పుడు ..ప్రజెంట్ వాళ్ళు విడిపోయారు. అదంతా బిగ్ బాస్ పుణ్యమే. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే . షన్నుతో విడిపోయిన తర్వాత దీప్తి సునయన మరింత రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా రీసెంట్గా అలాంటి కామెంట్స్ కు ఆజ్యం పోస్తూ ప్యాంట్ లేకుండా ఇన్నర్ ధైస్ చూపిస్తూ చేసిన హాట్ ఫోటోషూట్ దీప్తి సునయన కెరియర్ లోనే ఎక్కువగా వల్గర్ కామెంట్స్ తెచ్చుకున్న ఫోటోషూట్ గా పేరు సంపాదించుకుంటుంది .

సోషల్ మీడియాలో రోజుకో ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తున్న విషయం తెలిసిందే . అయితే సోషల్ మీడియా సెలబ్రిటీ ఈ విధంగా రెచ్చిపోయి ఫోటో షూట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా దీప్తి సునయన ఇలా ప్యాంట్ లేకుండా సెక్సీ లుక్స్ తో కుర్రాలను టెంప్ట్ చేయడం న్యాయమేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్లామర్ బ్యూటీ వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే తమన్నా, కృత్తి లాంటి వాళ్ల కెరియర్ క్లోజ్ అంటూ మంటలు రేపే కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news