Moviesపెళ్లి కి ముందు రెండు సార్లు అలా చేయండి.. లవర్స్ కి...

పెళ్లి కి ముందు రెండు సార్లు అలా చేయండి.. లవర్స్ కి పూరి పచ్చి బూతు సలహా..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నాలుగు బూతులు ..రెండు ఫ్లాపులు అన్నట్లు ఆయన కెరియర్ సాగిపోతుంది . ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి జగన్నాథ్ ..ప్రజెంట్ చేతిలో ఒక్క సినిమా లేకుండా అల్లాడిపోతున్నాడు. దానికి మెయిన్ రీజన్ పెరుగుతున్న కాంపిటీషన్ కి పూరి జగన్నాథ్ కంటెంట్ జనాలకు నచ్చకపోవడమే. ఈ మధ్యనే భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రిలీజ్ చేసిన లైగర్ సినిమా ఎలాంటి అట్టర్ ప్లాప్ టాక్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే .

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ పరువు మరింతగా పాతాళానికి పడిపోయింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూరి జగన్నాథ్ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఓ అమ్మాయి అబ్బాయి మీరు నిజమైన ప్రేమలో ఉన్నారా అని తెలుసుకోవడానికి ఇలా చేయండి అంటూ పచ్చి బూతు సలహా ఇచ్చాడు . ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు.. నువ్వు లేకుండా నేను లేను.. నేను లేకుండా నువ్వు లేవన్న డైలాగులు ఎక్కువ వాడుతుంటారు.

అయితే ఆ క్రమంలోని హద్దులు కూడా మీరుతూ ఉంటారు . మీరు నిజంగా ఓ అమ్మాయిని గాని అబ్బాయిని గాని ప్రేమిస్తూ ఉంటే ..రెండు సార్లు పెళ్ళికి ముందే మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోండి . ఆ తర్వాత కూడా అమ్మాయితో మీకు అలాంటి ఫీలింగే కలిగింది .. ఆ అమ్మాయి నాకు కావాలి లేదా.. అబ్బాయి నాకు కావాలనిపించినప్పుడు.. పెళ్లి చేసుకోండి.. లేదంటే మీది ప్రేమ కాదు కేవలం అట్రాక్షన్ అన్నట్లు పరోక్షకంగా కామెంట్ చేసిన ట్రోలింగ్ కి గురవుతున్నారు పూరి జగన్నాథ్ . ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఇలాంటి సలహా ఇస్తాడా..? మండిపడుతున్నారు దీంతో పూరి జగన్నాథ్ లవర్స్ కి ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news