Moviesమ్యాడ్ స్క్వేర్ రివ్యూ .. అదొక్కటే సినిమాకు మైనస్ ..!

మ్యాడ్ స్క్వేర్ రివ్యూ .. అదొక్కటే సినిమాకు మైనస్ ..!

నార్నె నితిన్ , రామ్ నితిన్, సంగీత్ శోభన్ , విష్ణు ప్రదన పాత్రలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మ్య‌డ్ స్క్వేర్ .. గత సంవత్సరం సూపర్ హిట్ అయిన మ్య‌డ్‌ సినిమాకు సీక్వల్ గా ఈ మూవీ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే . సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ సమర్పణలో వచ్చిన ఈ సినిమాను కళ్యాణ శంకర్ తెరకెక్కించారు .. భారీ అంచ‌న‌ల‌ మధ్య ఈరోజు ఈ సినిమా ధియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ ఆ ప్లాప్‌ అనేది ఈ రివ్యూలో చూద్దాం .mad square review Archives - Telugu Journalist

స్టోరీ:
మ్యాడ్ సినిమాకు మూడు ఏళ్ల తర్వాత కొనసాగింపుగా ఈ సినిమా కథ ఉంటుంది .. ఇంజనీరింగ్ పూర్తయ్యాక మనోజ్ (రామ్ నితిన్) బార్ అటెండర్ గా, అశోక్ (నార్నె నితిన్ ) వాళ్ల ఆస్తి కోసం పోరాడుతూ ఉంటాడు ..DD (సంగీత్ శోభన్) ఊళ్లో సర్పంచ్ గా గెలవాలని ఆప‌నులో ఉంటాడు .. లడ్డు (విష్ణు) పెళ్లి ఫిక్స్ అయిందని తెలియ‌డం తో ముగ్గురు కలిసి ఆ పెళ్ళికి వెళ్తారు కానీ లడ్డుని చేసుకోబోయే అమ్మాయి ఈ ముగ్గురితో కలిసి వచ్చిన ఇంకో అబ్బాయి తో లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది .Mad Square Censor Review: మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ రివ్యూ.. మ్యాడ్ రేంజ్  హిట్టు పడేనా? | Mad Square Censor Review: Will Mad Sequel hits bulls eye? -  Telugu Filmibeatఇక దాంతో లడ్డు పెళ్లాకపోయిందని బాధలో ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి గోవాకి ట్రిప్ కి వెళ్తారు .. అదే స‌మ‌యంలో గోవాలో పురాతనమైన నక్లెస్ దొంగతనం జరుగుతుంది . ఆ నెక్లెస్ దొంగతనం చేసింది వీళ్లే అని డాన్ (సునీల్) వీళ్ళని బెదిరిస్తాడు .. అది వీళ్ళే చేశారేమో అని పోలీసులు వీళ్ళ వెంట పడుతూ ఉంటారు . లడ్డు పెళ్లిలో ఏం జరిగింది ? ఆ నక్లెస్ ఎవరూ దొంగతనం చేశారు ? వీళ్లంతా ఈ కేసు నుంచి ఎలా బయటికి వచ్చారు ? తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే .MAD Square Review | 'మ్యాడ్‌ స్క్వేర్‌' సినిమా రివ్యూమూవీ రివ్యూ:
నార్నె నితిన్ , రామ్ నితిన్ , సంగీత్ శోభన్ , విష్ణు .. ముఖ్య పాత్రలో వచ్చిన మ్యాడ్‌ సినిమా పూల్‌ కామెడీతో పెద్ద హిట్ అవ్వడం తో పాటు దానికి సీక్వల్ గా వచ్చిన మ్య‌డ్ స్క్వేర్ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి . మొదటి భాగం అంతా లడ్డు పెళ్లి లో ఫుల్ కామెడీతో నవ్విస్తారు .. ఆ తర్వాత సెకండాఫ్ గోవా వెళ్లాక అక్కడ వీళ్ళు నెక్లెస్ కేసులో ఇరుకోవటంతో తర్వాత ఏం జరిగింది అనే సెకండాఫ్ మీద ఆసక్తి పెరుగుతుంది .. అలాగే సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ నక్లిస్ కోసం వెతకడం పోలీసులు వీళ్ళ కోసం వెతకడంతో ఉంటుంది .. ఫస్ట్ ఆఫ్ మ్య‌డ్‌ సినిమా రేంజ్‌ లో ఫుల్ గా నవ్వించారు .. సెకండాఫ్ లో మాత్రం ఆ నవ్వులు కాస్త కొంచెం తగ్గాయి .. చివరగా సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది .

రేటింగ్: 2.5/5

Latest news