టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎప్పటికే వరల్డ్ వైడ్‌గా రు. 1700 కోట్లు దాటేసి .. రు. 1800 కోట్లకు చేరువ అవుతోంది. బాహుబలి 2 రికార్డులు కూడా క్రాస్ అయిపోనున్నాయి. ఇక పుష్ప 2 సినిమా ముందు మిగిలిన రికార్డులు అమీర్‌ఖాన్ దంగల్ రికార్డులు మాత్రమే. ఈ సినిమా లాంగ్‌రన్‌లో రు. 2000 కోట్లు వసూలు చేస్తుందా ? లేదా అన్నది చూడాలి. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ఏరియాల వారీగా చూస్తే ఫెయిల్ అయిందని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ 2 నార్త్ ఇండియాలో మాత్రం దుమ్ము లేపింది. అక్కడ ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టింది.అయితే అల్లు అర్జున్ కు కంచుకోట ఆయన కేరళలో డిజాస్టర్ అయింది. అలాగే తమిళనాడులోను ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదు. బయర్లు పెట్టిన డబ్బులు ఇంకా వెనక్కు రాలేదు. అలాగే ఆంధ్రాలో ఈ సినిమా అన్ని ఏరియాలలోను లాస్ లోనే ఉంది. సీడెడ్‌లో కూడా పెట్టిన డబ్బులు రాలేదని అంటున్నారు. అయితే కర్ణాటకలో మాత్రం ఈ సినిమా బాగానే వసూళ్లు కొల్లగొట్టి దాటిందని చెబుతున్నారు. ఇక నైజాంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు.ఇక ఓవరాల్గా ఓవర్సీస్ లో పుష్ప సూపర్ డూపర్ హిట్ అయిన నార్త్ అమెరికాలోనూ ఇంకా కొన్ని డబ్బులు రాలేదని చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే పుష్పరాజ్ కేవలం బాలీవుడ్ – నార్త్ ఇండియాలో దుమ్ము లేపేసాడు. అక్కడ మాత్రమే ఏకంగా రు. 1000 కోట్లు కొల్లగొట్టాడు. మిగిలిన ఏరియాలలో నైజాం మినహా ఈ సినిమా కొన్నవారికి ఇంకా డబ్బులు రాలేదని.. ఇంకా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Moviesషాకింగ్: పుష్ప 2 ఒక్క చోట బ్లాక్‌బస్టర్.. 4 చోట్ల ప్లాపేనా...!
షాకింగ్: పుష్ప 2 ఒక్క చోట బ్లాక్‌బస్టర్.. 4 చోట్ల ప్లాపేనా…!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- allu arjun
- bunny
- director sukumar
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- Hero Allu Arjun
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- pushpa
- pushpa 2
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news