Moviesతారక్ అంటే పడి చచ్చిపోయే రాజమౌళికి ..ఆ విషయంలో మాత్రం ఆయన...

తారక్ అంటే పడి చచ్చిపోయే రాజమౌళికి ..ఆ విషయంలో మాత్రం ఆయన అంటే పిచ్చ కోపం.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న .. ఎంతమంది హీరోలు ఉన్నా .. డైరెక్టర్లు హీరోలు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ..అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు రాజమౌళి – ఎన్టీఆర్ . వీళ్ళది ఫ్రెండ్షిప్ అని కాదు అంతకుమించిన బంధం అనే చెప్పాలి . సాధారణంగా ఏ సినిమా డైరెక్టర్ అయిన హీరో అయిన కలిసి వర్క్ చేసే టైం లో మిస్ అండర్స్టాండింగ్ రావడం చాలా చాలా కామన్. ఖచ్చితంగా అలాంటి మిస్ అండర్స్టాండింగ్ అందరూ ఫేస్ చేసే ఉంటారు.

అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్పే. తారక్ ఏది చెప్తే అది జక్కన్న చేయడం జక్కన చెప్పిన పనిని తారక్ ఫాలో అవ్వడమే వాళ్ళ సినిమా సక్సెస్ సీక్రెట్ . అయితే తారక్ అంటే చాలా విషయాల్లో బాగా ఇష్టపడే రాజమౌళి ఆయనను ఓ విషయంలో మాత్రం బాగా హేట్ చేస్తూ ఉంటారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

Director of RRR SS Rajamouli in West Hollywood, CA. / Bethany Mollenkof for ESPN

తారక్ చాలా చాలా మొండివాడు. ఎంత మొండివాడు అంటే కోపంలో బూతు పదాలను కూడా అవలీలగా మాట్లాడేస్తాడు. కొన్ని కొన్ని సార్లు అవి పక్క వాళ్ళని హర్ట్ చేయొచ్చు. కానీ తారక్ కోపంలో ఏం చేస్తాడో తారక్ కే తెలియదట. చాలాసార్లు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి టిప్స్ ఎక్కువగా ఇచ్చారట. కానీ అప్పటివరకు బాగా సౌమ్యంగా ఉండే తార్క్ కి నచ్చని పని ఏదైనా జరిగిన.. తనను వేలెత్తి చూపిన .. తారక్ లో ఉండే కోపం కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుందట.

ఒకటి కాదు రెండు కాదు తారక్ ను ఎన్ని సార్లు అలా కంట్రోల్ చేయాలి అనుకున్న జక్కన్న ఆ విషయంలో ఫ్లాప్ అవుతూనే వచ్చాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఓ భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు . అదేవిధంగా ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news