Moviesలవర్ తో కారులో రొమాన్స్.. అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ పూజ హెగ్డే.....

లవర్ తో కారులో రొమాన్స్.. అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ పూజ హెగ్డే.. ఫోటోలు వైరల్..!!

పూజా హెగ్డే ..టాలీవుడ్ బుట్ట బొమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. మరి ముఖ్యంగా కొందరి హీరోలతో బిగ్ బ్లాక్ బస్టర్స్ కూడా అందుకుంది. రీసెంట్ గా ఆమె పొజిషన్ ఎలా మారిపోయిందో మనం చూసాం .

మేకర్స్ అడిగిన అవకాశాలు ఇచ్చే విధంగా లేరు. దానికి కారణం ఆమె ఫేడ్ అవుట్ అయిపోవడం.. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో మేకర్స్ కూడా ఆమెతో సినిమాలు ఓకే చేయడానికి భయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేకుండా అల్లాడిపోయిన పూజ.. ఇప్పుడు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది .

కాగా రీసెంట్ గా పూజా హెగ్డే కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఆమె కారులో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఆమెతో పాటు హ్యాండ్ సమ్ కుర్రాడు కూడా పక్కనే కూర్చొని స్మైలీగా నవ్వుతున్నాడు . ఆ వ్యక్తి పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అంటూ పుకార్లు మొదలయ్యాయి.

పూజా హెగ్డే సీక్రెట్ గా రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందా..? పూజకు కాబోయే భర్త ఇతడేనా..? కారు లో రొమాన్స్ చేస్తుందా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అయిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news