Moviesవేణు స్వామి అరాచకం చూసారా.. ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్...

వేణు స్వామి అరాచకం చూసారా.. ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసాడుగా..!

వేణు స్వామి .. ఈ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది ఓ జ్యోతిష్కుడు .. స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేస్తుంటాడు. అంతేకాదు స్టార్స్ లైఫ్ లో ఇలా జరుగుతుంది ..ఇలా జరగదు వాళ్ళ పెళ్లిళ్లు పెటాకులు అవుతాయి .. వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వరు అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటాడు . ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్స్ పొలిటిషన్ విషయంలో అలాగే చెప్పాడు .

ఆయన చెప్పింది చెప్పినట్లు కూడా జరిగాయి . అయితే రీసెంట్ గా వేణు స్వామి తన భార్య తో కలిసి ఒక ఇన్స్టా రీల్ చేశారు . ఈ రీల్ ప్రభాస్ కి సంబంధించింది కావడంతో సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ మిర్చి సినిమాలో అనుష్కతో చెప్పిన డైలాగ్ ని తన భార్యతో రీ క్రియేట్ చేశాడు వేణు స్వామి .

అనుష్క – ప్రభాస్ మధ్య వచ్చే పెళ్లి టాపిక్ కి సంబంధించిన డైలాగ్స్ ను మరోసారి రీ క్రియేట్ చేశారు . ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమన్నా ఉన్నాయా..? అని అనుష్క అడుగుతుంది ..దానికి సమాధానంగా వేణు స్వామి రీల్ చేశాడు . ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. దీంతో పలువురు ఆయనను వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు. మీ పబ్లిసిటీ పాపులారిటీ కోసం మా ప్రభాస్ అన్న ని వాడుకున్నావా..? అంటుంటే నీ మొఖానికి ఇలాంటివి కూడా అవసరమా ..? అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ప్రజెంట్ ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news