Movies"ఆ దేవుడే దిగివచ్చినా..మమ్మల్ని విడదీయలేరు"..సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్(వీడియో)..!

“ఆ దేవుడే దిగివచ్చినా..మమ్మల్ని విడదీయలేరు”..సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్(వీడియో)..!

ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురవుతుంది . రీసెంట్గా హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక వీడియోలో బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు .

వీళ్ళ విడాకులకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగానే జనాల గుండెలు బద్దలైపోయాయి. కొంతమంది అభిమానులు గుక్క పట్టి ఏడవను కూడా ఏడ్చేశారు . ఆ సిచువేషన్ కూడా మనం చూసాం . కాగా సమంత సంబంధించిన ఒక రేర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . హీరోయిన్ సమంతకి ఫ్రెండ్స్ ఎక్కువే.. ఆ విషయం అందరికీ తెలుసు. చిన్మయి హోస్ట్ చేస్తున్న షో కి గెస్ట్ గా హాజరైంది సమంత .

ఈ క్రమంలోనే ఆమె ఒక ఫోటో చూపించి ..సమంతను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. సమంత ఆ ఫోటోపై ఎమోషనల్ గా స్పందించింది . ఆ ఫోటోలు సమంత చిన్మయితో పాటు రాహుల్ -వెన్నెల కిషోర్ ఉన్నారు . ఈ క్రమంలోనే సమంత ఆ ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ..” నా లైఫ్ లో ఎంత మంది ఉన్నా సరే రాహుల్ మోర్ స్పెషల్ ..నేను ఒకవేళ మర్డర్ చేసిన ఫస్ట్ వెళ్లి ఆయనకే చెప్తాను ..ఎందుకంటే నేను ఆయనను అంతగా నమ్ముతాను.. ఎందుకంటే నన్ను జడ్జ్ చేయరు.. నా మనస్తత్వం తెలుసు ..అతనితో ఎప్పటికీ నేను విడిపోలేను “అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది . సమంత మాట్లాడిన మాటల తాలూకా వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news