Moviesఆ ఒక్క మాటతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న హైబ్రీడ్...

ఆ ఒక్క మాటతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న హైబ్రీడ్ పిల్ల .. సాయి పల్లవి మామూలుది కాదురోయ్..!

సాయి పల్లవి .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఒకటి కాదు రెండు కాదు బోలెడు సినిమాలో నటించింది. మంచి మంచి ఆఫర్స్ కూడా అందుకుంది . తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి నాగచైతన్యతో ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా నటించబోతున్నట్లు ఓ వార్త ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. సాయి పల్లవి అసలు సిసలైన డ్రీమ్ ఏంటి అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన సాయి పల్లవి.. తన అసలు డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చింది . “ప్రెసెంట్ హీరోయిన్గా అలరిస్తున్న నేను ..ఫ్యూచర్లో కచ్చితంగా డైరెక్టర్గా మారుతాను “అంటూ చెప్పుకొచ్చింది . తన అసలు సిసలైన డ్రీమ్ అదేనంటూ క్లారిటీ ఇచ్చింది . దీంతో విజయనిర్మల, సావిత్రి గారిలా మరో బోల్డ్ స్టెప్ తీసుకోబోతుంది సాయి పల్లవి అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . సాయి పల్లవి డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news