Moviesనిహారిక చేసిన ఆ ఒక్క పనికి షాక్ అయిపోతున్న మెగా ఫ్యాన్స్.....

నిహారిక చేసిన ఆ ఒక్క పనికి షాక్ అయిపోతున్న మెగా ఫ్యాన్స్.. ఇంత ట్వీస్ట్ ఇచ్చింది ఏంటి..?

నిహారిక.. మెగా డాటర్ .. సోషల్ మీడియాలో ఈ ట్యాగ్ తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంది . హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత వచ్చింది . జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకున్న తర్వాత నిహారిక పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట విడాకులు తీసుకుంది . పెళ్లి అయిన కొంతకాలానికి వీళ్లు విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . రీసెంట్గా సోషల్ మీడియాలో నిహారిక కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . విడాకులు తర్వాత నిహారిక ఫుల్ గా రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే .

డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లకు మంచికి కిక్ ఇస్తుంది. రీసెంట్ గా స్లీవ్ లెస్ ఫ్రాక్ లో బ్యాక్ ఓపెన్ చూపిస్తూ ఎదభాగాలకు అడ్డుగా ఆకులు పట్టుకొని ఫోటోషూట్ చేసింది . సోషల్ మీడియాలో ఈ ఫోటోషూట్ బాగా వైరల్ అవుతుంది. అయితే నిహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు. అమ్మడు ఈ రేంజ్ లో ఫోటోషూట్ చేసింది ఏంటి ..? అంటూ షాక్ అయిపోతున్నారు . ఫ్యూచర్లో నిహారిక నుంచి మరింత రొమాంటిక్ బోల్డ్ ఫిలిమ్స్ కూడా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!

https://www.instagram.com/p/C4xGOhrpd1K/?utm_source=ig_web_copy_link
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news