Moviesనాగచైతన్యకి రెండో పెళ్లి చెయ్యాలి అని.. నాగార్జున పట్టించుకోకపోవడానికి అసలు కారణం...

నాగచైతన్యకి రెండో పెళ్లి చెయ్యాలి అని.. నాగార్జున పట్టించుకోకపోవడానికి అసలు కారణం అదేనా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు . హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన కొన్నాళ్లపాటు బుద్ధిగానే కాపురం చేసుకున్నాడు.. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే సమంత వరుస సినిమాలతో బిజీగా ముందుకు వెళ్లడానికి ట్రై చేస్తుంది . నాగచైతన్య కూడా పలు సినిమాలతో స్టార్ హీరోగా మారడానికి బాగా ట్రై చేస్తున్నాడు.

కానీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఓ గౌరవం మర్యాద ఉన్నాయి . నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున.. నాగార్జున గారి తర్వాత నాగచైతన్య ..అఖిల్ ఇలా వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు . అయితే నాగచైతన్య వారసులగా తన పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తే చూడాలి అన్నది అక్కినేని అభిమానులకు కోరిక. అయితే సమంతకు నాగచైతన్యకు పిల్లలు లేరు . విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి పై దృష్టి పెట్టలేదు నాగచైతన్య .

నాగార్జున కూడా అస్సలు పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటా అంటూ చాలామంది జనాలు చర్చించుకున్నారు . రీసెంట్గా అసలు విషయం బయటపడింది . నాగార్జున జాతకంలో భారీ గండం ఉందట . ఆయనకు అసలు పెళ్లిళ్లు కలిసి రావట . ఆయన పెళ్లి చేసుకోవాలి అంటే కచ్చితంగా శాంతి పరిహార పూజలు చేయాల్సిందేనట . అయితే మొదటి నుంచి ఇలాంటివి పెద్దగా నమ్మని నాగచైతన్య నాగార్జున చెప్పిన సరే లైట్ గా కొట్టిపడేస్తున్నారట . అంతేకాదు పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లికి ముందు పూజలు మాత్రం చేయను అంటూ ముందుగా చెబుతున్నారట . పూజలు చేయకుండా పెళ్లి చేస్తే మరోసారి డివర్స్ తీసుకుంటారు అని హెచ్చరించిన తల్లిదండ్రుల మాట వినడం లేదట. దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news