Movies"మీరు అలాంటి పని చేస్తారా..?".. పరసనల్ ప్రశ్నకి.. పబ్లిక్ గానే పచ్చిగా...

“మీరు అలాంటి పని చేస్తారా..?”.. పరసనల్ ప్రశ్నకి.. పబ్లిక్ గానే పచ్చిగా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన నిహారిక..!

ఈ మధ్యకాలంలో నిహారిక పై పాజిటివ్ కంటెంట్ ఎలా పెరిగిపోతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. నిహారిక చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది అని .. మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అని .. నిహారిక తన లైఫ్ పట్ల తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాయి అని.. మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ వచ్చారు . రీసెంట్గా నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి ఆమెను ట్రోల్ చేస్తున్నాయి.

మనకు తెలిసిందే.. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక కొత్త లైఫ్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది . ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు పలు వెబ్ సిరీస్లను సినిమాలను నిర్మిస్తుంది . రీసెంట్గా నిహారిక సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రెజంటర్ గా వ్యవహరిస్తుంది. ఈ సినిమా త్వరలోనే డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సెకండ్ మ్యారేజ్ గురించి పరోక్షంగా ఓపెన్ అయిపోయింది.

” నాకు పిల్లలంటే ఇష్టమని చెప్పిన నిహారిక లైఫ్ అనేది ఒక సైకిల్ అంటూ సంచలన ప్రకటన చేసింది ..సాగు మూవీలో అదే చూపించబోతున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చింది ..యాంకర్ “అంటే మిమ్మల్ని మేము మళ్ళీ పెళ్లికూతురుగా చూడొచ్చా ..?” అంటూ చాలా స్ట్రైట్ గా ప్రశ్నించింది”..” అమ్మో అది తెలియదు కానీ నాకు పిల్లలు కావాలి అనుకుంటున్నాను కాబట్టి కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. పిల్లలు ఒక్కటే రీజన్ అని చెప్పలేను కానీ.. నాకు లవ్ మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు” అంటూ పరోక్షంగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ చెప్పుకొచ్చేసింది. దీంతో మరోసారి మెగా హేటర్స్ తమాదైన స్టైల్ లో ట్రోల్ చేస్తున్నారు . ఈసారైనా బుద్ధిగా కాపురం చేసుకో అంటుంటే.. మరో జొన్నలగడ్డ చైతన్య బలి కాబోతున్నాడా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . ఈసారి నువ్వు విడాకులు తీసుకుంటే నాగబాబుకి హార్ట్ ఎటాక్ రావడం పక్కా అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news