Movies"రాజులు ఉంటే అనసూయతో అలానే చేశేవారు"..కుర్రాళ్లు బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

“రాజులు ఉంటే అనసూయతో అలానే చేశేవారు”..కుర్రాళ్లు బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ నుండి తప్పుకుంది. బాడీ షేవింగ్ కామెంట్స్ భరించలేక తప్పుకున్నాను అంటూ సంచలన ప్రకటన చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియా ద్వారా నిరంతరం అభిమానులకి టచ్ లోనే ఉంటూ వస్తుంది. ఆమె వర్క్ అవుట్ ,జిమ్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్గా అనసూయ ట్రెండిగా రెడీ అయ్యి ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . ఈ ఫొటోస్ లో అనసూయ చాలా అట్రాక్టివ్ గా ఉండడం గమనార్హం. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . దీంతో అనసూయ ఫొటోస్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు. దీంతో అనసూయ ఫోటోస్ వైరల్ గా మారాయి.

మీ అందం ముందు మిగతా హీరోయిన్స్ ఎవరు పనికిరారు ..అంటుంటే ఓ నెటిజన్ డైరెక్ట్ గా “రాజుల కాలం కాదు కాబట్టి బ్రతికిపోయావ్ .. లేకపోతే ఏ రాజో వచ్చి రథం లేదా గుర్రం మీద నిన్ను ఎత్తుకెళ్లి పోయేవాడు ..మీకు తాజ్ మహల్ కూడా కట్టుండే వాడేమో “అంటూ అనసూయ అందాన్ని ఓ రేంజ్ లో పొగిడేసాడు. ప్రజెంట్ అనసూయ లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రసెంట్ అనసూయ పుష్ప 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news