Moviesఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న జ్యోతి రాయ్ ఒరిజినల్ వయసు ఎంతో...

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న జ్యోతి రాయ్ ఒరిజినల్ వయసు ఎంతో తెలుసా..? శ్రీముఖీ కంటే అంత చిన్నదా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్స్ జ్యోతిరాయ్ ఎలా పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం. సీరియల్ లో చాలా ట్రెడిషనల్ గా రిషికి తల్లి పాత్రలో మెప్పించిన ఈమె తెర వెనక మాత్రం హాట్ డాల్ గా కుర్రాళ్లను గిలగిలా కొట్టుకునేలా చేసింది . ఈ అమ్మడు సీరియల్ లో తల్లి రోల్ లో నటించినప్పటికీ.. బయట మాత్రం చాలా చాలా గ్లామరస్ గా అందాలను వలకబోసింది.

ఎలాంటి ఫొటోస్ ఆమెకు సంబంధించి ట్రెండ్ అయ్యాయో మనం చూసాం. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాలను గిలగిలా కొట్టుకునేలా చేసింది . యంగ్ యాంకర్స్ అండ్ హీరోయిన్స్ కూడా అమ్మడు అందాల ముందు దిగదుడిపే అన్నారు కుర్రాళ్ళు. అయితే గతంలో జ్యోతి రాయ్ కి పెళ్లయిందని ఆయనను వదిలేసి ప్రజెంట్ ఒక యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తూ చట్టా పట్టాలేసుకొని తిరుగుతుంది అని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి.

దీని పట్ల నెటిజన్లు కూడా దుమ్మెత్తి పోశారు . అలాంటివి పెద్దగా పట్టించుకోని జ్యోతి రాయ్.. పలు సినిమాలతో,సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది . అందరూ జ్యోతి రాయి వయసు 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు . అయితే రీసెంట్గా ఆమె అభిమానులతో చేసిన చిట్ చాట్ లో ఒక విషయాన్ని బయట పెట్టేసింది. ఆమె వయసు 30 అని తాజాగా ఫ్యాన్స్ తో క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఆమె తన పాన్ కార్డును చూపిస్తూ అందులోని డేట్ అఫ్ బర్త్ కూడా ప్రూఫ్ కి చూపించింది. జ్యోతి రాయ్ 1994లో జూలై 4న జన్మించింది. దీనికి సంబంధించిన పాన్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .అయితే శ్రీముఖి కంటే ఏజ్ లో ఇంత చిన్నదా..? చూడడానికి ఆంటీ లా కనిపించింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news