Movies"ఆ హీరో అర్ధరాత్రి నా బెడ్ రూం తలుపు కొట్టాడు"..ఇన్నాళ్లకు పచ్చి...

“ఆ హీరో అర్ధరాత్రి నా బెడ్ రూం తలుపు కొట్టాడు”..ఇన్నాళ్లకు పచ్చి నిజాని బయటపెట్టిన నటి..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీలో ముందుకు కొనసాగు కలుగుతాం . అలాంటి ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది వెన్నిర అడై నిర్మల . ప్రముఖ తమిళ నటి వెన్నెల నిర్మల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

పలు మంచి మంచి ప్రాజెక్ట్ లో నటించి ఆమె నటనకు మంచి గుర్తింపు అందుకుంది . ఈమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా మంచి హిట్ అందుకుంటుంది అన్న కాంఫిడెన్స్ కూడా అభిమానుల్లో నెలకొంది . గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో పై ఆమె చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” నేను తెలుగులో చాలా సినిమాలో నటించాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు జనాల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించ .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను .. రాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు.. మీరు తలుపు తీయండి నేను మిమ్మల్ని ఏమి చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అంటూ గట్టిగ అరవడం మొదలుపెట్టాడు. ఫుల్ గా తాగేసి వచ్చాడు అన్న విషయం నాకు బాగా అర్థమైంది . ఆ రోజు నేను చాలా షాక్ అయిపోయాను . అంత పెద్ద హీరో ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ బాధపడ్డాను . ఆ తర్వాత ఆ సినిమా నుంచి నేను తప్పుకున్నాను .. దర్శకనిర్మాతలు మాత్రం నన్ను చాలా కన్విన్స్ చేశారు. అయినా నాకు ఎందుకో నటించాలని లేదు.. అందుకే రిజెక్ట్ చేసేసా”అంటూ సంచలన కామెంట్స్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news