Moviesఅయ్యా.. ఛీ..ఛీ.. రష్మిక మందన్నాకి ఆ పాడు అలవాటు ఉందా..? బాత్రూంలో...

అయ్యా.. ఛీ..ఛీ.. రష్మిక మందన్నాకి ఆ పాడు అలవాటు ఉందా..? బాత్రూంలో అలా చేస్తుందా..?

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న బ్యూటీ . అందం విషయంలో రష్మిక పై వేలెత్తి చూపించే అధికారమే లేదు. పర్ఫెక్ట్ బాడీ షేప్ లతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుంది . అంతేకాదు డైరెక్టర్స్ అడగాలే కానీ ఎటువంటి ఎక్స్పోజింగ్ అయినా చేస్తుంది. హాట్ రొమాన్స్ చేస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా . ఈ సినిమాల్లో రష్మిక మందన్నా ఎంత హాట్ గా కనిపించి కుర్రాళ్ళకి చెమటలు పట్టించేసిందో మనం చూసాం.

అంతేకాదు రష్మిక మందన్నా.. ప్రెసెంట్ నాలుగు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది . రెండు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. వీటిల్లో ఏ సినిమా హిట్ అయినా మళ్లీ ఆమె కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయం . కచ్చితంగా పుష్ప సినిమాతో ఆమె చరిత్ర తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే రష్మిక కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . రష్మిక మందన్నా చాలా చురుకైన అమ్మాయి . తన పనులు తానే చేసుకుంటుందట . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉండాలి అనే భావన కలిగిన అమ్మాయి రష్మిక మందన్నా.

చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉంటుందట. అయితే ఒక విషయంలో మాత్రం రష్మిక తన చెడు అలవాటుని మార్చుకోలేకపోతుందట . ఈ మధ్యకాలంలో చాలామందికి బాత్రూంలో ఫోన్ వాడకం అలవాటు ఉంటుంది. రష్మికకు కూడా అదే అలవాటు ఉందట . బాత్ రూమ్ కి తీసుకెళ్లి ఫోన్ వాడుతుందట . అది ఎంత బ్యాడ్ హ్యాబిట్టో అందరికీ తెలిసిందే. అది ఆమెకి కూడా తెలుసు. కానీ ఆ బాడ్ హాబిట్లు మానుకోలేకపోతుందట . ఇదే విషయం ఇప్పుడు బయటపడి నెట్టింట వైరల్ గా మారింది . కొందరు రష్మిక కూడా మన జాతి అంటుంటే మరికొందరు ఇలాంటి పాడు అలవాటు మానుకో రష్మిక అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news