Moviesపవన్ కళ్యాణ్ అలా చేసినందుకు మహేష్ బాబు అంతలా బాధపడ్డాడా..? అభిమానులకు...

పవన్ కళ్యాణ్ అలా చేసినందుకు మహేష్ బాబు అంతలా బాధపడ్డాడా..? అభిమానులకు పుండు మీద కారం చల్లుతున్న గాయం..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం చాలా చాలా కామన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే . అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరూ హీరోలు అలాంటి సిచువేషన్ ని ఫేస్ చేసి ఉంటారు. అయితే రీసెంట్గా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో ఎన్నో మంచి సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆల్మోస్ట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రతి సినిమాలోనూ మొదటి హీరోయిన్గా మహేష్ బాబుని అనుకున్నాడు సుకుమార్ .

కానీ ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చాడు . కాగా మరోసారి అలాంటి న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నటించిన అత్తారింటికి దారేది సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ముందుగా మహేష్ బాబుకి వివరించారట . ఈ కథ మీకు అయితే బాగుంటుంది అంటూ చాలా బలవంతం చేశారట . కానీ మహేష్ బాబు ఈ సినిమా కథను ఎందుకో రిజెక్ట్ చేసాడు. అయితే కథ నచ్చిన సరే కొన్ని సీన్లు మార్పు చేయాలి అంటూ డైరెక్టర్ త్రివిక్రమ్ ని కోరాడట .

ఆయన అలా చేయకపోవడంతోనే ఈ కథ రిజెక్ట్ చేశారట . ఫైనలీ ఈ కథ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో పడేలా చేసింది . అప్పట్లో ఈ సినిమా వదులుకున్నందుకు మహేష్ బాబు చాలా బాధపడ్డాడట . మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా హిట్ అయిన మూమెంట్లో బాగా డిసప్పాయింట్ అయ్యారు. మళ్లీ గుంటూరు కారం ఫ్లాప్ అయిన ఇన్నాళ్లకు కొందరు ఆకతాయిలు మహేష్ బాబు జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news