Moviesవామ్మో..శ్రీలీల ఫుడ్ డైట్ ఏంటో చూశారా.. ప్రాణం పోయిన ఆ రెండు...

వామ్మో..శ్రీలీల ఫుడ్ డైట్ ఏంటో చూశారా.. ప్రాణం పోయిన ఆ రెండు మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల .. ఫుడ్ డైట్ సీక్రెట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది. కాగా రీసెంట్గా శ్రీ లీల తన ఫుడ్ డైట్ సీక్రెట్స్ ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది .

అందరి హీరోయిన్స్ లాగే శ్రీలీల కూడా ఎక్కువగా జిమ్ చేస్తుందట . అయితే ఫుడ్ విషయంలో మాత్రం ఏ విధంగా కడుపు మాడ్చుకోదట. ఇష్టమైన ఫూడ్ ని నచ్చిన విధంగా తినేస్తుందట .అయితే కచ్చితంగా కార్బ్స్ ఎక్కువ లేకుండా చూసుకుంటుందట . అంతేకాదు దానికి తగ్గ వ్యామాలు చేస్తుందట. స్క్వాడ్స్ ..థ్రెడ్ మిల్.. వాకింగ్.. వెయిట్ లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు కచ్చితంగా చేస్తుందట .

మరి ముఖ్యంగా శ్రీ లీలకు అన్నం పప్పు అంటే చాలా ఇష్టమట. అన్నం కూడా వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తుందట . మార్నింగ్ లేవగానే గోరు వెచ్చని వాటర్.. ఆ తర్వాత నట్స్.. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ లోకి కోకోనట్ వాటర్ .. ఆ తర్వాత ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్.. ఆ తర్వాత లంచ్ లోకి బ్రౌన్ రైస్ .. ఆ తర్వాత డిన్నర్ లోకి ఓన్లీ వెజ్బ్ సూప్ తీసుకుంటుందట . ఆమెకు ఆవకాయ-పప్పు అంటే చాలా ఇష్టమట. రోజుకి 6 లీటర్ల పైగానే వాటర్ తాగేస్తుందట . అందుకే కత్తిలాంటి ఫిగర్ ఆమె సొంతం అయ్యింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news