Moviesపుష్ప2 నుండి లీకైన ఊర నాటు మాస్ డైలాగ్.. ఒక్కోక్కడి ఉ*...

పుష్ప2 నుండి లీకైన ఊర నాటు మాస్ డైలాగ్.. ఒక్కోక్కడి ఉ* పడిపోవాల్సిందే.. బన్నీ అరాచకం స్టార్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది . తనదైన స్టైల్ లో ఈ సినిమాలో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . అనసూయ – సునీల్ – రష్మిక మందన్నా.. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు .

సోషల్ మీడియాలో ఆ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. బన్నీ ఫ్యాన్ లో జోష్ నింపుతుంది ఈ డైలాగ్. మంగళం శీను ఆయన భార్య ఇద్దరు కలిసి పుష్పను చంపడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోని ఫేక్ పోలీసులతో అల్లు అర్జున్ ని అరెస్టు చేయిస్తారు . అంతేకాదు పోలీసులు పుష్పని తీసుకొని సరాసరి మంగళం శీను ఇంటికి వెళ్తారు. అక్కడ పోలీస్ గెటప్ లో వచ్చిన వాళ్ళు మంగళం శీను మనుషులు కాదని మంగళం శీను తెలుసుకుంటాడు . దీంతో షాక్ అయిపోతాడు.

ఆ సమయంలో బన్నీ ఓ భారీ ఫైట్ లో కనిపిస్తాడు . ఈ క్రమంలోనే మంగళం శీను తో ఒక డైలాగ్ చెప్పుతూ ..”చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలి అంటే గన్ను ఒక్కటే పట్టుకుంటే సరిపోదప్ప ..దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి ” అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది . అల్లు అర్జున్ అక్కడున్న వారందరిని చంపి పారిపోతాడు . ప్రజెంట్ ఈ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో అభిమానులు ఓ రేంజ్ లో ఈ డైలాగును ట్రెండ్ చేస్తున్నారు . అయితే సినిమా రిలీజ్ కి ముందే ఇలా డైలాగులు లీక్ అయిపోతూ ఉండడంతో కొంచెం టెన్షన్ కూడా పడుతున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news