Newsఆ ఒక్క మాట తో శ్రీ లీల గోల్డెన్ ఆఫర్ ...

ఆ ఒక్క మాట తో శ్రీ లీల గోల్డెన్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..100 కోట్ల సినిమా పాయే..!

వామ్మో .. ఇది నిజంగా శ్రీలీలకు భారీ అవమానమనే చెప్పాలి. శ్రీ లీల ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానంలో ఉందో మనకు తెలిసిందే . ఆమె పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు . పచ్చబొట్టులు పొడి పించుకుంటూ ఉంటారు. శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల అంటూ జపం చేస్తూ ఉంటారు. అలాంటి శ్రీలీలని కాదు అని మేకర్స్ బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యను హీరోయిన్గా తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

ఈ మధ్యకాలంలో శ్రీ లీల నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . అంతేకాకుండా రెమ్యూనరేషన్ కూడా ఐదు , ఏడు కోట్లు డిమాండ్ చేస్తుంది . దీంతో మేకర్స్ శ్రీ లీలను పక్కన పెట్టేసి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వైష్ణవి చైతన్య ఫ్యాన్స్ కి బాగానే ఉన్నా..శ్రీలీల ఫ్యాన్స్ కి ఎక్కడో మడేలా చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ..ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు .

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలను అనుకున్నారట . ఆమె కూడా ఓకె చేసిందట. కానీ కొన్ని కండీషన్స్ పెట్టిందట. ఆమె గొంతెమ్మ కోరికలు భరించలేని మేకర్స్ ఆ పాత్రలో బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ని ఫిక్స్ చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎగిరెగిరి పడితే ఇంతే అంటూ శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . మరికొందరు తిక్క కుదిరిందా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news