Moviesఆ విషయంలో బాలయ్య - వెంకటేష్ సేమ్ టు సేమ్ .....

ఆ విషయంలో బాలయ్య – వెంకటేష్ సేమ్ టు సేమ్ .. డిట్టో దిగిపోయారుగా..మీరు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో జనాలు రకరకాల వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ కి సంబంధించిన మంచి విషయాలను బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు. కాగా రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి నటసింహం బాలయ్య సినిమాల పరంగా ఎలా దూసుకుపోతున్నాడో మనం చూస్తున్నాం.

రాజకీయాలలో కూడా తనదైన స్టైల్ లో ముందుకు వెళుతున్నాడు. కాగా జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఓ సాంప్రదాయం ఉంటుంది . ఎవరైనా హీరో కానీ హీరోయిన్ కానీ ఇండస్ట్రీలోకి వస్తే ఆ తర్వాత కొన్ని జనరేషన్స్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాయి. అయితే బాలయ్య మాత్రం ఎందుకో తన కూతుర్లను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రానివ్వలేదు .. ఆఫ్ కోర్స్ వాళ్లకి హీరోయిన్స్ అవ్వాలన్న ఆశ లేదు .

అయితే ఇలాంటి ఓ సిచువేషన్ మనం వెంకటేష్ కుటుంబంలో కూడా చూడొచ్చు . చాలామంది స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్ అయిపోవాలి అని మేకప్ వేసుకుని తెరపై నటించాలి అని కోరుకుంటారు. కానీ వెంకటేష్ కూతుర్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు . అసలు తెరపై కనిపించడానికి ఇష్టపడరు . ఆ విషయంలో నందమూరి బాలయ్య – విక్టరీ వెంకటేష్ ఒకటేనని ఇద్దరు కూడా కూతుర్లను చాలా చక్కగా పెంచారు అని .. ఆ విషయంలో ఇద్దరికీ ఇద్దరు సేమ్ టు సేమ్ అని .. మంచి లక్కీ ఫెలోస్ అని జనాలు వీళ్లిద్దరిని పొగిడేస్తున్నారు . ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ..వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా డిజాస్టర్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news