Moviesఅమ్మ బాబోయ్ ..రమ్యకృష్ణ అందం కోసం అలాంటి పనులు చేస్తుందా..? అందుకే...

అమ్మ బాబోయ్ ..రమ్యకృష్ణ అందం కోసం అలాంటి పనులు చేస్తుందా..? అందుకే ఈ వయసులోనూ కత్తిలాంటి ఫిగర్ ను మైంటైన్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చాక ఫిజిక్ మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ .. ఆ ఫిజిక్ ఉంటేనే జనాలు ఆమెను చూస్తారు.. అలా చూస్తే వాళ్లను హీరోయిన్స్ గా తీసుకుంటూ ఉంటారు ..మేకర్స్ – డైరెక్టర్స్ . ఒకవేళ హీరోయిన్ ఫిజిక్ ఏ మాత్రం బాగో లేకపోయినా జనాలు పట్టించుకోరు ..జనాలు పట్టించుకోని బ్యూటీస్ ను అస్సలు పట్టించుకోరు డైరెక్టర్స్ … అందుకే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెయిన్టైన్ చేస్తూ ఉంటారు హీరోయిన్స్ .

అయితే ఒక ఏజ్ వరకు అలా బాగా మెయింటైన్ చేయొచ్చు.. కానీ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక మైంటైన్ చేయడం చాలా చాలా కష్టం.. అది అందరికీ తెలిసిందే . కానీ ఆ తర్వాత కూడా తన బాడీ ఫిజిక్ అలాగే మైంటైన్ చేస్తూ వస్తుంది అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ . వయసు పెరిగిపోతున్న సరే అందాన్ని మాత్రం ఏ మాత్రం తగ్గనీకుండా యంగ్ హీరోయిన్స్ కి కూడా కాంపీటీషన్ వస్తుంది . తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన రమ్యకృష్ణ ..ఎలాంటి ఫోటో షూట్ చేస్తుందో కూడా మనకు తెలిసిందే..

ఇప్పటికీ ఆమెను హీరోయిన్గా పెట్టి సినిమాలు తీస్తే 100 కోట్లు కన్ఫామ్ అంటున్నారు జనాలు. అలాంటి బాడీ ఫిజిక్ ను మైంటైన్ చేస్తుంది. అయితే రమ్యకృష్ణ ఇంత ఫిట్నెస్ గా ఉండడానికి కారణం ఆమె ఫుడ్ డైట్ అండ్ యోగ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఆమె రోజు కచ్చితంగా యోగా – వాకింగ్ – ఎక్ససైజస్ చేస్తుందట. వీటితోపాటు ప్రతి రోజు కూడా ఆమె ఐదు లీటర్ల వాటర్ తాగుతుందట . నచ్చిన ఫుడ్ ను బాగా తినే రమ్యకృష్ణ కొన్ని ఫుడ్స్ మాత్రం అస్సలు తినదట. డీప్ ఫ్రై ఐటమ్స్ అసలు ముట్టుకొనే ముట్టుకోదట . ఎక్కువగా కాయకూరలు పండ్లు మాత్రమే తింటుందట . అన్నిటికన్నా ముఖ్యం సాయంత్రం 6కే డిన్నర్ ఫినిష్ చేస్తుందట . అందుకే రమ్యకృష్ణ ఇంత హాట్ గా సెక్సీ గా ఉంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news