Moviesఅనుపమ పరమేశరణ్ టూ నాటీ.. స్టేజీ పైనే డైరెక్టర్ తో ఏం...

అనుపమ పరమేశరణ్ టూ నాటీ.. స్టేజీ పైనే డైరెక్టర్ తో ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ చాలా రిజర్వ్డ్డ్ గా ఉంటారు . సినిమా షూట్ టైంలో ఎలా ఉన్నప్పటికీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా.. ఇంటర్వ్యూలు అన్నా.. మొహమాటంగా ఉంటారు . అన్ని విషయాల్లో ఓపెన్ అవ్వలేరు . అందరు హీరోయిన్స్ .ఇలానే ఉంటారా ..? అంటే నో అని చెప్పాలి. కొందరు ఓపెన్ గా బోల్డ్ గా కూడా స్పందిస్తూ ఉంటారు . మరి కొంతమంది చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా మూవ్ అవుతూ ఉంటారు .

వాళ్ళల్లో ఒకరే అనుపమ పరమేశ్వరన్ అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . చక్కటి చిరునవ్వుతో కోట్లాదిమంది అభిమానుల మనసులను కొల్లగొట్టేసింది . ఆమె రీసెంట్గా నటించిన సినిమా “ఈగల్”. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్.

ఈ క్రమంలోనే స్టేజీ పైకి వచ్చిన అనుపమ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “ఆమె మాట్లాడుతూ.. ఆయంతో నాలుగు సినిమాలు చేశాను ..కార్తీక్ తో మంచి బాండింగ్ ఉంది.. అన్నయ్య అనడమే అలాగే అలవాటైపోయింది మార్చుకోలేను అని చెప్పింది”.. ఈలోపు యాంకర్ సుమ ఓ రాఖి తీసుకొచ్చి అనుపమకి ఇవ్వడం.. అనుపమ స్టేజి పైన డైరెక్టర్ కార్తీక్ కు రాఖీ కట్టి హగ్ ఇచ్చి అన్నయ్య అంటూ పిలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news