Moviesమరోసారి ఐటమ్ సాంగ్ లో చించేయబోతున్న అంజలి.. హీరో ఎవరో తెలిస్తే...

మరోసారి ఐటమ్ సాంగ్ లో చించేయబోతున్న అంజలి.. హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

అంజలి..పేరుకి తెలుగు బ్యూటీ నే అయినా తమిళంలో సినిమాలు చేసి అక్కడ పాపులారిటీ సంపాదించుకుని.. అక్కడ వచ్చిన క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకున్న అంజలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంజలి.. అంజలి..అంజలి.. ఆ పేరులోనే ఓ తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. పేరు పలుకుతుంటేనే ఒక తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అబ్బో ఈ పేరుకి బాగా నే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ప్రసెంట్ తెలుగులో గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉంది. అయితే ఓవైపు సినిమాలో హీరోయిన్గా చేస్తూనే .. మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడానికి సిద్ధపడుతుంది . గతంలో మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. అంతకుముందు అల్లు అర్జున్ తో ఒక సాంగ్ చేసిన మెప్పించింది. ఇప్పుడు ఏకంగా మరోసారి ఐటమ్ సాంగ్ లో కనిపించడానికి సిద్ధపడింది అంజలి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంజలి ..టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న డి జే టిల్లు స్క్వేర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . సిద్దు లాంటి నాటి బాయ్ పక్కన ట్రెడిషనల్ బ్యూటీ అంజలి చిందులేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఈ కాంబో ఎంత వరకు అభిమానులను ఆకట్టుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news