Moviesబిగ్ బ్రేకింగ్: ఫ్యాన్స్ కి ఊహించని షాక్.. మహేశ్ బాబు "గుంటూరు...

బిగ్ బ్రేకింగ్: ఫ్యాన్స్ కి ఊహించని షాక్.. మహేశ్ బాబు “గుంటూరు కారం” వాయిదా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్.. సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా వాయిదా పడిందా ..? అంటే ఎస్ అన్న సమాధానం వినిపిస్తుంది . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్.

జనవరి ఆరవ తేదీ హైదరాబాదులో గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. జనవరి 6 న ఈ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగట్లేదని.. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి గుంటూరు కారం విషయాల్లో ఈ వాయిదాల పరంపర ఏంట్రా బాబు అంటూ మండిపడుతున్నారు . అసలు ఎందుకు వాయిదా వేశారు.. కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అంటూ మండిపడుతున్నారు. కాగా మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల-మీనాక్షి చౌదరి నటిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news