Moviesమన నాగార్జున ఇంత రొమాంటిక్ ఫెలో నా..? శోభాశెట్టికి గిఫ్ట్ గా...

మన నాగార్జున ఇంత రొమాంటిక్ ఫెలో నా..? శోభాశెట్టికి గిఫ్ట్ గా ఏం ఇచ్చాడో చూడండి..నిజంగానే మన్మధుడు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్గా నిలిచిన శోభాశెట్టికి అక్కినేని నాగార్జున స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది . శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రను పోషించి తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్న విషయం తెలిసిందే. మోనితగా ఆమె అందరికీ సుపరిచితురాలే.

కాగా రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి జనాలకు చెమటలు పట్టించేసింది . అయితే టాప్ ఫైవ్లో ఉండకుండానే ఎలిమినేట్ అయిపోయింది. కాగా బిగ్ బాస్ లో నాగార్జునను బాగా ఇంప్రెస్ చేసిన శోభాశెట్టి ఒక ఎపిసోడ్లో ఆయన వేసుకొచ్చిన షర్ట్ పై ఇష్టపడింది . అదే విషయం ఆయనకు చెప్పింది . అయితే నాగార్జున సైలెంట్ గా స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు . అయితే ఆమె ఇష్టపడిన షర్ట్ ను నాగార్జున ఆమెకే ఇచ్చినట్లు స్వయాన శోభ శెట్టి వివరించింది .

ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో అమర్దీప్ అడిగితే గుమ్మనే కూర్చో అంటూ సైలెంట్ అయిపోయాడు నాగార్జున. శోభా శెట్టి మాత్రం గిఫ్ట్ ఇంటికే పంపించాడు .. దీన్ని బట్టి చూస్తే నాగార్జునకు అమ్మాయిలంటే ఎంత ఇష్టమో అర్థం అయిపోతుంది అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news