Movies"దేవర" బ్రదర్ సూరీగాడు రోల్ లో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. కొరటాల...

“దేవర” బ్రదర్ సూరీగాడు రోల్ లో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. కొరటాల కాళ్లకు దండం పెట్టాలి రా బాబు..!!

ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎగిరి గంతేసే న్యూస్ అనే చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం . ఈ సినిమాలో శ్రీకాంత్ – జాన్వి కపూర్ -షైన్ టామ్ చాకో లాంటి టాలెంటెడ్ నటులు నటిస్తున్నారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దేవర సినిమాలో లాస్ట్ లో వచ్చే టెన్ మినిట్స్ లో హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ప్రజెంట్ విజయ్ దేవరకొండ కూడా మూడు సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అంతేకాదు అర్జున్ రెడ్డి తర్వాత ఆయన స్థాయి రేంజ్ మొత్తం మారిపోయింది .

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఏ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వలేదు . ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే ఇలా గెస్ట్అపీరియన్స్ ఇస్తున్నారు. అంతేకాదు దేవర పార్ట్ 2 లో కూడా విజయ్ దేవరకొండ భాగం కాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఈ నెల 8 వతేది రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీని పై అభిమానులు హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news