Moviesఅందరిని ఉ* పోయించే పవన్ కళ్యాణ్ నే గజ గజ వణికించి...

అందరిని ఉ* పోయించే పవన్ కళ్యాణ్ నే గజ గజ వణికించి భయపెట్టిన .. వన్ అండ్ ఓన్లీ హీరో ఇతడే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్ కి తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పవన్ యాంటీ ఫ్యాన్స్ లో తెలియకుండానే వణుకు వస్తుంది . అలాంటి పవర్ ఉన్న పవర్ఫుల్ పవర్ స్టార్ ఈ పవన్ కళ్యాణ్ . అబ్బో పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . ఎంత చెప్పుకున్న ఇంకా చెప్పాలి అనిపిస్తుంది.. వినే వాళ్ళకి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది . ఆయన గురించి ఎంత చెప్పుకున్నా సరే తనివి తీరదు . ప్రజెంట్ ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఉ** పడిపోతుంది.

ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇచ్చే సత్తా ఉన్న హీరో . అంతే కాదు కష్టం అంటూ ఇంటికి వచ్చిన వాళ్ళకి సహాయం చేసే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే చెడ మడ తిట్టి పడి దొబ్బుతాడు. అలాంటి స్టామినా ఉన్న హీరో అందుకే తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ చూస్తే ఉ* పడిపోవాల్సిందే . అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ని సైతం ఓ హీరో గజగజ వణికించాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలో నటించాడు.

“ఎన్నో సినిమాలు చూసిన ఆయనకి బాగా నచ్చిన సినిమా మాత్రం రాజమౌళి తెరకెక్కించిన “విక్రమార్కుడు” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. అంతేకాదు ఆ సినిమాలో రవితేజ చేసిన విక్రం రాథోడ్ క్యారెక్టర్ మరి ఏ హీరో చేసిన సెట్ అయి ఉండేది కాదని .. ఆయన హెడ్ వెయిట్ , గాంభీర్యం, తల పొగరు అన్నీ కూడా ఆ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యాయని.. ఒక్కసారిగా ఆ పాత్ర చూసిన నేనే వణికిపోయానని రెండు రోజులు నిద్ర పోలేదని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు” . అంతేకాదు పవన్ కళ్యాణ్ చేతికి వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు రిజెక్ట్ అయ్యి..రవితేజ వద్దకు వెళ్లడం గమనార్హం . పవన్ వదిలేసిన సినిమాలతోనే రవితేజ స్టార్ అయ్యారు అని చెప్పడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news