Moviesబిగ్ షాకింగ్: ఆ విషయంలో సడెన్ గా మనసు మార్చుకున్న బాలయ్య......

బిగ్ షాకింగ్: ఆ విషయంలో సడెన్ గా మనసు మార్చుకున్న బాలయ్య… మోక్షజ్ఞ కోసం సంచలన నిర్ణయం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నందమూరి నటసిం హం బాలయ్య ఎలాంటి టాలెంట్ ఉన్న హీరో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సీనియర్ ఏజ్ లోను యంగ్ హీరోలతో కాంపిటీషన్ ఇస్తూ తనదైన స్టైల్ లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా ఆయన నటించిన సినిమాలు 100 కోట్లు క్రాస్ అయ్యేలా చేసుకున్నాడు.

రీసెంట్గా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ..?? అంటూ కోట్లాదిమంది నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా దానికి సంబంధించిన విషయంలో బాలకృష్ణ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట . బాలయ్య తన కొడుకు సినిమా ఎంట్రీని అఖండవ్ 2 తోనే ఇప్పించాలని డిసైడ్ అయ్యారట .

ఆదిత్య 369 రీమేక్ సినిమాలో తన కొడుకు నటించాలి అనుకున్న బాలయ్య.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీస్తే బాగుంటుంది అంటూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే అఖండ 2 సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా లో తండ్రి కొడుకులు కలిసి నటించబోతున్నారు అని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news